సిలువను మోసి ఈలోకమును - YouWorship
Siluvanu Mosi Eelokamunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సిలువను మోసి ఈలోకమును (1) తలక్రిందులు చేయు తరుణమిదే (2) 1. లేలెమ్ము సోదరుడానిద్ర నుండి - ప్రకటించను యేసు నామమును (2) సోమరి యేల నిద్రించెదవు - ఈ ధరను లేపెడు సమయ మిదే (2) 2. పరిశుద్ధాత్మ కవచము తోడిగి - నీ నడుము కట్టి తయ్యారగుమ సోదరుడా ప్రతి వీధికి వెళ్ళి - సువార్తను చాటెడు సమయమిదే 3. లోకరక్షణకై ప్రభు యేసు - వీకతో నరుదెంచెను ఈ ధరకు వెలుగును మనకు నిచ్చెను యేసు తన స్తుతులను పాడెడు సమయమిదే 4. పాతాళమునకు కొనిపోయెడి నీ - పాప నిద్రను విడనాడు మిక సిలువ మర్మము నెరుగుమిపుడే కునికెడు సమయము కాదిది ప్రియుడా 5. రక్షింపబడుట కాశించినచో - పశ్చాత్తాప పడు మీ దినమే కలుషాత్ముండా తడవేల నికన్ - కనుమా నీ తేర్పు సమయ మిదే Pallavi: Siluvanu Mosi Eelokamunu (1) Thalakrindulu Cheyu Tharunamide (2) 1. Lelemmu Sodarudaanidra Nundi - Prakatinchanu Yesu Naamamunu (2) Somari Yela Nidrinchedavu - Ee Dharanu Lepedu Samaya Mide (2) 2. Parishuddhathma Kavachamu Thodigi - Nee Nadumu Katti Thayyaaraguma Sodarudaa Prathi Veedhiki Velli - Suvaarthanu Chaatedu Samayamide 3. Lokarakshanakai Prabhu Yesu - Veekatho Narudenchenu Ee Dharaku Velugunu Manaku Nichchenu Yesu Thana Sthuthulanu Paadedu Samayamide 4. Paathaalamunaku Konipoyedi Nee - Paapa Nidranu Vidanaadu Mika Siluva Marmamu Nerugumipude Kunikedu Samayamu Kaadidi Priyudaa 5. Rakshimpabaduta Kaashinchinacho - Pashchaaththaapa Padu Mee Diname Kalushaathmundaa Thadavela Nikan - Kanumaa Nee Therpu Samaya Mide