సిలువను మోసితివా నా - YouWorship
Siluvanu Mosithivaa Naa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సిలువను మోసితివా - నా కొణకై - కలువరి మెట్టపైకి = సిలువ నా యాత్మలోం - బలుమాజు దలంపంగాం - దాలిమి లేదాయెను - హాయీ - జాలికి మారుగా - నేనేమి సేయుదు - ప్రేమను మరువంజాల ||సిలువ|| 1. ఘోరమైనట్టి యీ - భారమైన సిలువ - ధరియించి భుజముపైని =నా - దురితముల్ బాపను - కరుణచేం జనుదెంచి - మరణము నొందితివా ||సిలువ|| 2. _ కలువరి మెట్టపైం - కాలు సేతు లెల్ల - చీలలతోం గ్రుచ్చిపట్టి = యా - సిలువకుం గొట్టంగ - విలువైన నీ మేని - రక్తము ప్రవహించెనా ||సిలువ|| 8. _ మెట్టపైన నిన్నుం - పెట్టిన బాధ నేం - బట్టి తలంపంగను = ఆహా పట్టెన నీ ప్రేమ - నెట్టుల మజతును - కష్టముల్ గలిగినను ||సిలువ|| 4 పంచగాయములను - నెంచి యాత్మలోన - నుంచి తలంపంగను = హానా - మించిన దురితముల్ - ద్రుంచి నన్నెంచిర - క్షింపవచ్చెను భూమికి ||సిలువ|| Siluvanu Mosithivaa - Naa Konakai - Kaluvari Mettapaiki = Siluva Naa Yaathmalon - Balumaaju Dalampanggaan - Daalimi Ledaayenu - Haayee - Jaaliki Maarugaa - Nenemi Seyudu - Premanu Maruvanjaala ||Siluva|| 1. Ghoramainatti Yee - Bhaaramaina Siluva - Dhariyinchi Bhujamupaini =Naa - Durithamul Baapanu - Karunachen Janudenchi - Maranamu Nondithivaa ||Siluva|| 2. _ Kaluvari Mettapain - Kaalu Sethu Lella - Cheelalathon Gruchchipatti = Yaa - Siluvakun Gottangga - Viluvaina Nee Meni - Rakthamu Pravahinchenaa ||Siluva|| 8. _ Mettapaina Ninnun - Pettina Baadha Nen - Batti Thalampangganu = Aahaa Pattena Nee Prema - Nettula Majathunu - Kashtamul Galiginanu ||Siluva|| 4 Panchagaayamulanu - Nenchi Yaathmalona - Nunchi Thalampangganu = Haanaa - Minchina Durithamul - Drunchi Nannenchira - Kshimpavachchenu Bhoomiki ||Siluva||