సిలువను గెలిచిన - YouWorship
Siluvanu Gelichina
Artist: Unknown Artist
Category: Worship
Song Lyrics
సిలువను గెలిచిన సజీవుని త్యాగము విలువను తెలిపెను పరిశుద్ధుని రక్తము (2) ముందే తెలియును – తన బలియాగము తెలిసే చేసెను స్వ బలిదానము తండ్రేర్పరచిన ఆజ్ఞానుసారము తననే వంచెను తనువే అర్పించెను దేవా నీ త్యాగము మము రక్షించెను పాపము నుండి విడిపించెను దేవా నీ త్యాగము మమ్ము బ్రతికించెను ఇల సజీవులుగా మేము నిలిపెను ||సిలువను|| Siluvanu Gelichina Sajeevuni Thyaagamu Viluvanu Thelipenu Parishuddhuni Rakthamu (2) Munde Theliyunu – Thana Baliyaagamu Thelise Chesenu Swa Balidaanamu Thandrerparachina Aagnanusaaramu Thanane Vanchenu Thanuve Arpinchenu Devaa Nee Thyaagamu Mamu Rakshinchenu Paapamu Nundi Vidipinchenu Devaa Nee Thyaagamu Mammu Brathikinchenu Ila Sajeevulugaa Mamu Nilipenu ||Siluvanu||