సిలువగనుండీ సిలువలో వ్రేలాడు - YouWorship
Siluvaganundee Siluvalo Vrelaadu
Artist: రావూరి రంగయ్య
Category: Praise & Worship
Song Lyrics
సిలువగనుండీ సిలువలో వ్రేలాడు ప్రభువే - విలువ కందంగ రాని యీవుల = నెలమి మనకై - కొనియెంగల్వరి - నిపుడు సాష్టాంగము లొనర్చుచు 1సిలువ|| 1. . కొరత చావయినను మరణము - వజకుందనుం దగ్గించుకొని మన = కొణకు దాసుండగుచు రిక్తుని - కరణి నిట జీవము నొసంగెడు ||సిలువ|| 2. _ తనను నమ్మినవారు చావక - యనిశ జీవమునొంది బతుకను = దన స్వపుత్రుని నిచ్చునంతంగం - దండ్రి ప్రేమించెను జగంబును ||సిలువ|| 8. _ పాప మెటుగని వాని మనకై - పాపముంగ నొనరించి దేవుండు = శాపగ్రస్తులలోన నొకండుగ - మా ప్రభుండెంచంగం బడియెను సిలువ! 4 లోకమాంస పిశాచులని యెడి - భీకారుల పొంగుం గృంగను = శ్రీ కరుం డు మన దేవతనయుం - డౌ కృపానిధి దీనుడయ్యెను ||సిలువ|| 5. _ ఘోరయుద్ధముం జేసివైరిని - గూలంద్రోసిన తావిదే మన = పారమార్ధిక బలము కిరువగు - ధీర శ్రేష్టుండు దిశలు ఘళ్లన ||సిలువ|| దేశ మిత్తు నని - శ్రీకరుం డెహోవా సెలవిచ్చెను ||దశమ|| 6. _ శరణు గలదింక పాపకోటికి - స్వామి ద్రోహపు శత్రులకు సహ = కరుణ రుధిర కణాగతంబున - కలుష రహిత మనంత రక్షణ 11సిలువ|| 7... మాకు ప్రేమ సారమయ్యెను - మాకు జీవనాధారమయ్యెను = మాకుం దృప్తి సునీరమయ్యెను - మాకుం బరమ విచారమయ్యెను ||1సిలువ|| 8. _ నమ్ముదము సైన్యముల ప్రభువును - చిమ్ముదము సందియము లాత్మను = క్రమ్ముదము మోక్షప్రరి బాటసు - ఖమ్ము మన హృదయమ్ము లొందను 1 సిలువ|| Siluvaganundee Siluvalo Vrelaadu Prabhuve - Viluva Kandangga Raani Yeevula = Nelami Manakai - Koniyenggalvari - Nipudu Saashtaanggamu Lonarchuchu 1Siluva|| 1. . Koratha Chaavayinanu Maranamu - Vajakundanun Dagginchukoni Mana = Konaku Daasundaguchu Rikthuni - Karani Nita Jeevamu Nosanggedu ||Siluva|| 2. _ Thananu Namminavaaru Chaavaka - Yanisha Jeevamunondi Bathukanu = Dana Svaputhruni Nichchunanthanggan - Dandri Preminchenu Jagambunu ||Siluva|| 8. _ Paapa Metugani Vaani Manakai - Paapamungga Nonarinchi Devundu = Shaapagrasthulalona Nokanduga - Maa Prabhundenchanggan Badiyenu Siluva! 4 Lokamaansa Pishaachulani Yedi - Bheekaarula Ponggun Grungganu = Shree Karun Du Mana Devathanayun - Dau Krupaanidhi Deenudayyenu ||Siluva|| 5. _ Ghorayuddhamun Jesivairini - Goolandrosina Thaavide Mana = Paaramaardhika Balamu Kiruvagu - Dheera Shreshtundu Dishalu Ghallana ||Siluva|| Desha Miththu Nani - Shreekarun Dehovaa Selavichchenu ||Dashama|| 6. _ Sharanu Galadingka Paapakotiki - Svaami Drohapu Shathrulaku Saha = Karuna Rudhira Kanaagathambuna - Kalusha Rahitha Manantha Rakshana 11Siluva|| 7... Maaku Prema Saaramayyenu - Maaku Jeevanaadhaaramayyenu = Maakun Drupthi Suneeramayyenu - Maakun Barama Vichaaramayyenu ||1Siluva|| 8. _ Nammudamu Sainyamula Prabhuvunu - Chimmudamu Sandiyamu Laathmanu = Krammudamu Mokshaprari Baatasu - Khammu Mana Hrudayammu Londanu 1 Siluva||