సార్వజగతికి సంరక్షకుడు - YouWorship
Saarvajagathiki Sanrakshakudu
Artist: బందారు జ్ఞానము
Category: Praise & Worship
Song Lyrics
సార్వజగతికి సంరక్షకుడు -స్వామి యెహోవాయే గాద = ధారుణీ స్థలిని ధనధాన్యములను 6 - దానము - తనకీయగరాదా || సార్వజగతికి|| 1. ఆదామును ప్రభు ప్రథమ ఫలంబుగ - ఆదర్శముగాం మనకిడెగా = ఆది సంభవుని కతి మోదంబున - సేద్య ఫలంబులు - తేవలదా ||సార్వజగతికి|| 2. _ కానుకలీయరె మానితులారా - కన్యకుమారుని భజియింపన్ = మానవ పునరుత్థాన మహిమలో - మన ప్రథమ ఫలంబతడౌర || సార్వజగతికి|| 3. ఉభయజగాల సర్వోన్నతు డాయనే - శుభకరు డన నొప్పును గాదె = పేర మి పరమోత్తమమౌ ప్రథమ ఫలాదులు యిటతేరె || సార్వజగతికి|| Saarvajagathiki Sanrakshakudu -Svaami Yehovaaye Gaada = Dhaarunee Sthalini Dhanadhaanyamulanu 6 - Daanamu - Thanakeeyagaraadaa || Saarvajagathiki|| 1. Aadaamunu Prabhu Prathama Phalambuga - Aadarshamugaan Manakidegaa = Aadi Sambhavuni Kathi Modambuna - Sedya Phalambulu - Thevaladaa ||Saarvajagathiki|| 2. _ Kaanukaleeyare Maanithulaaraa - Kanyakumaaruni Bhajiyimpan = Maanava Punaruththaana Mahimalo - Mana Prathama Phalambathadaura || Saarvajagathiki|| 3. Ubhayajagaala Sarvonnathu Daayane - Shubhakaru Dana Noppunu Gaade = Pera Mi Paramoththamamau Prathama Phalaadulu Yitathere || Saarvajagathiki||