సామాన్యమటండే సత్క్రైస్తవులై - YouWorship
Saamaanyamatande SathKraisthavulai
Artist: గోవాడ దేవమణి
Category: Praise & Worship
Song Lyrics
సామాన్యమటండే - సత్క్రైస్తవులై జీవించుట - పరిపూర్ణులై జీవించుట ||సామాన్య|| జీవించుట - పరిపూర్ణులై జీవించుట|| సామాన్య 1. మారు మనస్సు కలిగియుండ వలెను - మూఢగుణములు మానవలెను మోస కృత్యములు విడువవలెను - మహిని క్రీస్తునే సేవించవలెను సామాన్య|| 2. గాలి ధూళి సైతాను పూజలు - పలు వతా మాయ పూజలు సలలితీముగా శారీర క్రియలు మానవలె లోక భోగము లెల్ల సామాన్య 3. తండ్రి దేవుడని విశ్వసించాలి - కుమారుడేసుని కృపను నమ్మాలి - పావనాత్ముని మదిని నమ్మాలి - పరిశుద్ధ త్రిత్వమునే సామాన్య 4. దశాజ్ఞాలను సరించాలి - దైవ వాక్కులను మదినంచాలి - దేవ యేసుని పోలి నడవాలి - దైవ గ్రంధమునే పఠించుచుండాలి సామాన్య 5. శిలువ గుర్తు నొందు విశ్వాసులంతా - సిలువ క్రీస్తుని విశ్వాస మందు - సిగ్గు భువిలో నొప్పుకొనుచు - చావుదనుక సాక్షమిచ్చుచుండాలి 1||సామాన్య|| 6. దేవుని బిడ్డలమై - బ్రతుకు ) - దైవ రాజ్యము నొంది యుండాలి - దేవ యేసుని దేహమవ్వాలి - దేవుని నిత్యము ప్రార్ధించుచుండాలి | సామాన్య|| Saamaanyamatande - SathKraisthavulai Jeevinchuta - Paripoornulai Jeevinchuta ||Saamaanya|| Jeevinchuta - Paripoornulai Jeevinchuta|| Saamaanya 1. Maaru Manassu Kaligiyunda Valenu - Moodhagunamulu Maanavalenu Mosa Kruthyamulu Viduvavalenu - Mahini Kreesthune Sevinchavalenu Saamaanya|| 2. Gaali Dhooli Saithaanu Poojalu - Palu Vathaa Maaya Poojalu Salalitheemugaa Shaareera Kriyalu Maanavale Loka Bhogamu Lella Saamaanya 3. Thandri Devudani Vishvasinchaali - Kumaarudesuni Krupanu Nammaali - Paavanaathmuni Madini Nammaali - Parishuddha Thrithvamune Saamaanya 4. Dashaagnaalanu Sarinchaali - Daiva Vaakkulanu Madinanchaali - Deva Yesuni Poli Nadavaali - Daiva Grandhamune Pathinchuchundaali Saamaanya 5. Shiluva Gurthu Nondu Vishvaasulanthaa - Siluva Kreesthuni Vishvaasa Mandu - Siggu Bhuvilo Noppukonuchu - Chaavudanuka Saakshamichchuchundaali 1||Saamaanya|| 6. Devuni Biddalamai - Brathuku ) - Daiva Raajyamu Nondi Yundaali - Deva Yesuni Dehamavvaali - Devuni Nithyamu Praardhinchuchundaali | Saamaanya||