సాధ్యము అన్ని సాధ్యము - YouWorship
Saadhyamu Anni Saadhyamu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్నియు సాధ్యం అసాధ్యము లేనే లేదు (2) ||సాధ్యము|| నీ నామం చెప్పిన చాలు సాతాను పారిపోవును (2) నీ పేర చేతులుంచగా వ్యాధులెల్ల మాయమగును (2) ||సాధ్యము|| నీటిపైన నడిచావు గాలిని గద్దించావు (2) సాతానుని ఓడించావు సర్వశక్తిమంతుడా (2) ||సాధ్యము|| సముద్రము నిన్ను చూచి పారిపోయెనయ్యా (2) యోర్దాను నిన్ను చూచి వెనుకకు మల్లెనయ్యా (2) ||సాధ్యము|| కొండలు పొట్టేళ్ల వలె గంతులు వేసెదము (2) గుట్టలు గొర్రె వలె గంతులు వేసెదము (2) ||సాధ్యము|| Saadhyamu Anni Saadhyamu Nee Valana Anniyu Saadhyam Asaadhyamu Lene Ledu – (2) ||Saadhyamu|| Nee Naamam Cheppina Chaalu Saathaanu Paaripovunu (2) Nee Pera Chethulunchagaa Vyaadhulella Maayamagunu (2) ||Saadhyamu|| Neeti Pain Nadichaavu Gaalini Gaddinchaavu (2) Saathaanuni Odinchaavu Sarvashakthimanthudaa (2) ||Saadhyamu|| Samudramu Ninnu Choochi Paaripoyenayyaa (2) Yordaanu Ninnu Choochi Venukaku Mallenayyaa (2) ||Saadhyamu|| Kondalu Pottella Vale Ganthulu Vesedamu (2) Guttalu Gorre Vale Ganthulu Vesedamu (2) ||Saadhyamu||