సాత్వీకుడా - YouWorship
Saathveekudaa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సాత్వీకుడా దీనులను కరుణించే నా యేసయ్యా సమ్మతి కలిగిన మనస్సుతో నిమ్మళముగ నేను బ్రతుకుటకు సమృద్ధియైన కృపతో నింపుము నిత్యము నీ సన్నిధిలో నన్ను నిలుపుము నిలువనీడకరువై శిలువపై బంటరయ్యావు అల్ప కాల శ్రమలకే అలసిన నాహృదయములో సహనము కలిగించి నడుపుము నను తుదివరకు ||సాత్వీ|| కలతల కెరటాలలో నా తోడుగ నిలిచావు గుండెలో నిండిన స్తుతినొందే పూజ్యుడా మమకారపు గుడిలో నిన్నే కొలిచెదనయ్యా ||సాత్వీ|| Pallavi|| Saathveekudaa Deenulanu Karuninche Naa Yesayyaa Sammathi Kaligina Manassutho Nimmalamuga Nenu Brathukutaku Samruddhiyaina Krupatho Nimpumu Nithyamu Nee Sannidhilo Nannu Nilupumu Cha|| Eerchyaa Dveshaalatho Paadaina Pudamipai Niluvaneedakaruvai Shiluvapai Bantarayyaavu Alpa Kaala Shramalake Alasina Naahrudayamulo Sahanamu Kaliginchi Nadupumu Nanu Thudivaraku ||Saathvee|| Cha|| Kalathala Kerataalalo Naa Thoduga Nilichaavu Upponggina Sandrame Nimmalamai Maunamoonindi