సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును - YouWorship
Saati Lenidi Yesuni Rakthamu Paapamunu Kadugunu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సాటి లేనిది యేసుని రక్తము - పాపమును కడుగును - ప్రియుడా పాపమును కడుగును .. ఆ ..ఆ .. (2) 1. చూడుము సోదరా దేవుడు ఎంతో - ప్రేమించె యీ జగతిన్ - ప్రియుడా ప్రేమించె యీ జగతిన్ (2) సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు (2) యేసుని పంపెను - ప్రియుడా యేసుని పంపెను (1) 2. లోకమున కరుదెంచి క్రీస్తు ప్రభువు - ప్రాణము బలిగా నిచ్చె - ప్రియుడా ప్రాణము బలిగా నిచ్చె లోకపాపమెల్ల సిలువలో మోసి తొలగించె శాపమున్ - ప్రియుడా తొలగించె శాపమున్ 3. విముము సోదరా ప్రభుయేసు క్రీస్తుని - పరలోక వార్తను - ప్రియుడా పరలోక వార్తను ఉన్నతమైన పరలోక ప్రేమను చాటించు చుంటిమి - ప్రియుడా చాటించు చుంటిమి 4. యేసుని నీవు క్షమించుమని వేడు - విరిగిన హృదయముతో - ప్రియుడా విరిగిన హృదయముతో యేసుని అమూల్య రక్తధారలే కడుగును పాపమెల్ల - ప్రియుడా కడుగును పాపమెల్ల 5. పాప భారమును మోసికొని నీవు ప్రయాస మొందెదవా? -ప్రియుడా ప్రయాస మొందెదవా? పాపమొప్పుకొని యేసు పాదముల చెంతకు జేరుము - ప్రియుడా చెంతకు జేరుము 6. గతించుచున్నది స్వల్ప జీవితము శీఘ్రముగా రమ్ము - ప్రియుడా శీఘ్రముగా రమ్ము కర్త యేసునందు విశ్వాసముంచి రక్షణ పొందుము - ప్రియుడా రక్షణ పొందుము 7. కృపయనందము పవిత్ర ప్రేమలో భాగము పొందుము - ప్రియుడా భాగము పొందుము పాప సాగరమును దాటించ గలడు యేసు రక్షకుడే - ప్రియుడా యేసు రక్షకుడే Pallavi: Saati Lenidi Yesuni Rakthamu - Paapamunu Kadugunu - Priyudaa Paapamunu Kadugunu .. Aa ..Aa .. (2) 1. Choodumu Sodaraa Devudu Entho - Preminche Yee Jagathin - Priyudaa Preminche Yee Jagathin (2) Siluvalo Praanamu Narpincha Kreesthu (2) Yesuni Pampenu - Priyudaa Yesuni Pampenu (1) 2. Lokamuna Karudenchi Kreesthu Prabhuvu - Praanamu Baligaa Nichche - Priyudaa Praanamu Baligaa Nichche Lokapaapamella Siluvalo Mosi Tholaginche Shaapamun - Priyudaa Tholaginche Shaapamun 3. Vimumu Sodaraa PrabhuYesu Kreesthuni - Paraloka Vaarthanu - Priyudaa Paraloka Vaarthanu Unnathamaina Paraloka Premanu Chaatinchu Chuntimi - Priyudaa Chaatinchu Chuntimi 4. Yesuni Neevu Kshaminchumani Vedu - Virigina Hrudayamutho - Priyudaa Virigina Hrudayamutho Yesuni Amoolya Rakthadhaarale Kadugunu Paapamella - Priyudaa Kadugunu Paapamella 5. Paapa Bhaaramunu Mosikoni Neevu Prayaasa Mondedavaa? -Priyudaa Prayaasa Mondedavaa? Paapamoppukoni Yesu Paadamula Chenthaku Jerumu - Priyudaa Chenthaku Jerumu 6. Gathinchuchunnadi Svalpa Jeevithamu Sheeghramugaa Rammu - Priyudaa Sheeghramugaa Rammu Kartha Yesunandu Vishvaasamunchi Rakshana Pondumu - Priyudaa Rakshana Pondumu 7. Krupayanandamu Pavithra Premalo Bhaagamu Pondumu - Priyudaa Bhaagamu Pondumu Paapa Saagaramunu Daatincha Galadu Yesu Rakshakude - Priyudaa Yesu Rakshakude