సాగేను నా జీవ నావ - YouWorship
Saagenu Naa Jeeva Naava
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సాగేను నా జీవ నావ దొరికేను ఓ ప్రేమ త్రోవ నా యేసు పయనించు దారదీ కల్వరిగిరి చేరే త్రోవదీ ఆ….ఆ….ఆ…. ||సాగేను|| నేనెవరో నేనెరుగని తరుణంలో నా ఉనికిని యేర్పరచిన నాథుడు విశ్వాసపు నా జీవనతీరంలో ప్రేమ కెరటమై వచ్చెను యేసుడు ఆ….ఆ….ఆ…. ||సాగేను|| తన రక్త ధారలను ప్రోక్షించి నా హృదిలో పాపము తొలగించెను అనురాగ రసరమ్య గీతిక నా హృదిలో ప్రేమను వెలిగించెను ఆ….ఆ….ఆ…. ||సాగేను|| ప్రభు పనిలో బలమైన యోధులుగా ప్రతిచోటను నమ్మకముగా ఉండుటకు నీవిచ్చిన తలాంతులను ప్రతిచోట వాడుటకు మమ్మును బలపరచుము ఆ….ఆ….ఆ…. ||సాగేను|| Saagenu Naa Jeeva Naava Doeikenu O Prema Throva Naa Yesu Payaninchu Daaradi Kalvari Giri Chere Throvadi Aa.. Aa.. Aa.. ||Saagenu|| Nenevaro Nenerugani Tharunamlo Naa Unikini Erparachina Naathudu Vishwaasapu Naa Jeevana Theermalo Prema Keratamai Vahchenu Yesudu Aa.. Aa.. Aa.. ||Saagenu|| Thana Rakthadhaaralanu Prokshinchi Naa Hrudilo Paapamu Tholaginchenu Anuraaga Rasaramya Geethika Naa Hrudilo Premanu Veliginchenu Aa.. Aa.. Aa.. ||Saagenu|| Prabhu Panilo Balamaina Yodhulugaa Prathichotanu Nammakamugaa Undutaku Neevichchina Thalaanthulanu Prathi Chota Vaadutaku Mammunu Balaparachumu Aa.. Aa.. Aa.. ||Saagenu||