సాగి సాగి పొమ్ము - YouWorship
Saagi Saagi Pommu
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
సాగి సాగి పొమ్ము నీవు ఆగిపోక (2) యేసుతోనే కడవరకు పరముదాక యేసయ్యతోనే కడవరకు పరముదాక వెనుతిరిగి చూడక వెనుకంజ వేయక (2) విశ్వాసకర్త అయిన యేసు వైపు చూడుమా నా హృదయమా ||సాగి|| ఇశ్రాయేలు యాత్రలో ఎర్ర సముద్రం ఇబ్బంది కలిగినే ఎదురు నిలువగా (2) ఇమ్మానుయేలు నీకు తోడుండగా (2) విడిపోయి త్రోవనిచ్చే ఎంతో వింతగా ఎంతో వింతగా ||సాగి|| పాపమందు నిలచిన పడిపోదువు పరలోక యాత్రలో సాగకుందువు (2) ప్రభు యేసు సిలువ చెంత నీవు నిలిచినా (2) నిత్య జీవ మార్గమందు సాగిపోదువు కొనసాగిపోదువు ||సాగి|| విశ్వాస పోరాటంలో విజయ జీవితం విజయుడేసు సన్నిధిలో మనకు దొరుకును (2) విలువైన ఆత్మతో బలము నొందుము (2) వింత లోకం ఎదురాడిన పడక నిలుతువు పడిపోక నిలుతువు ||సాగి|| Saagi Saagi Pommu Neevu Aagipoka (2) Yesuthone Kadavaraku Paramu Daaka Yesayyathone Kadavaraku Paramu Daaka Venu Thirigi Choodaka Venukanja Veyaka (2) Vishwaasakartha Aina Yesu Vaipu Choodumaa Naa Hrudayamaa ||Saagi|| Ishraayelu Yaathralo Erra Samudram Ibbandi Kaligene Eduru Niluvagaa (2) Immaanuyelu Neeku Thodundagaa (2) Vidipoyi Throvanichche Entho Vinthagaa Entho Vinthagaa ||Saagi|| Paapamandu Nilachina Padipoduvu Paraloka Yaathralo Saagakunduvu (2) Prabhu Yesu Siluva Chentha Neevu Nilichinaa (2) Nithya Jeeva Maargamandu Saagipoduvu Konasaagipoduvu ||Saagi|| Vishwaasa Poraatamlo Vijaya Jeevitham Vijayudesu Sannidhilo Manaku Dorukunu (2) Viluvaina Aathmatho Balamu Nondumu (2) Vintha Lokameduraadina Padaka Niluthuvu Padipoka Niluthuvu ||Saagi||