సాగిలపడి మ్రొక్కెదము - YouWorship
Saagilapadi Mrokkedamu 2
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సాగిలపడి మ్రొక్కెదము సత్యముతో ఆత్మలో మన ప్రభు యేసుని ఆ ఆ ఆఆ (2) ||సాగిలపడి|| అన్ని మోసములనుండి విడిపించున్ (2) వేషధారులను ద్వేషించున్ ఆశతో మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| మన ఆరాధనకు పాత్రుండు (2) ఆయనే ప్రధాన యాజకుడు అందరము మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| నిజ ఆలయముగ తానే యుండెన్ (2) ఆలయము మీరేయనెను ఎల్లకాలము మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| ప్రాణ దానముగా తన్ను అర్పించెన్ (2) మానవులను విమోచించెన్ ఘనపరచి మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| సర్వజ్ఞానమునకు ఆధారుండు (2) పదివేలలో అతిప్రియుండు పదిలముగ మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| యాజకులనుగా మనలను చేసెన్ (2) రారాజుగ త్వరలో వచ్చున్ రయముగను మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| మనకందరికి తానే ప్రభువు (2) హల్లెలూయకు పాత్రుండు అనుదినము మ్రొక్కెదము (2) ||సాగిలపడి|| Saagilapadi Mrokkedamu Sathyamutho Aathmalo Moshekante Shreshtudu Anni Mosamulanundi Vidipinchun (2) Veshadhaarulanu Dveshinchun Aharonukante Shreshtudu Mana Aaraadhanaku Paathrundu (2) Aayane Pradhaana Yaajakudu Aalayamukanna Shreshtudu Nija Aalayamuga Thaane Yunden (2) Aalayamu Meere Yanenu Yonaakante Shreshtudu Praana Daanamugaa Thannu Arpinchen (2) Maanavulanu Vimochinchen Solomonu Kanna Sreshtudu Sarva Gnaanamunaku Aadhaarundu (2) Padivelalo Athi Priyundu Raajula Kante Sreshtudu Yaajakulanugaa Manalanu Chesen (2) Raarajuga Thvaralo Vachchun Andarilo Athi Sreshtudu Manakandariki Thaane Prabhuvu (2) Hallelooyaku Paathrundu