సాగిపోదును - YouWorship
Saagipodunu
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సాగిపోదును నా విశ్వాసమునకు కర్తయైన యేసయ్యతో సుళువుగా చిక్కులు పెట్టి పాపములను విడిచి సాగిపోదును నా యేసయ్యతో లౌకిక శక్తుల నెదురింతును - ఇంకా దేవుని శక్తి సంపన్నతతో ప్రాకారములను దాటెదను నిశ్చయముగా శత్రుకోటలు నేను జయించెదను ||సాగి|| నూతనమైన మార్గములో దేవుని కరుణా హస్తము నా చేయి పట్టుకొని నిశ్హృయముగా మహిమలోనికి నన్ను చేర్డునే ||సాగి|| శ్రేష్టమైన బహుమానముకై సమర్పణ కలిగి జీవింతును - మరి నిశ్చయముగా మరి శ్రేష్టమైన సీయోనులో నిలుపును ||సాగి|| Pallavi|| Saagipodunu Naa Vishvaasamunaku Karthayaina Yesayyatho Suluvugaa Chikkulu Petti Paapamulanu Vidichi Saagipodunu Naa Yesayyatho Cha|| Aathmeeya Balamunu Pondukoni Laukika Shakthula Nedurinthunu - Ingkaa Devuni Shakthi Sampannathatho Praakaaramulanu Daatedanu Nishchayamugaa Shathrukotalu Nenu Jayinchedanu ||Saagi|| Cha|| Noothanamaina Maargamulo Thotrillakunda Nadipinchunu - Nava Devuni Karunaa Hasthamu Naa Cheyi Pattukoni Nishhruyamugaa Mahimaloniki Nannu Cherdune ||Saagi|| Cha|| Shreshtamaina Bahumaanamukai