సహోదరులు ఐక్యత కల్గి వసించుట - YouWorship
Sahodarulu Aikyatha Kalgi Vasinchuta
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సహోదరులు ఐక్యత కల్గి వసించుట (1) ఎంత మేలు ఎంత మనోహరముగా నుండును (2) 1. అది అహరోను - తలపై - పోయబడియు - పోయబడియు (1) క్రిందికి గడ్డము పై కారి - నట్టులుండును (2) 2. అంగీల అంచు వరకును - దిగజారిన పరిమళ తైలము వలె - నదియుండును 3. సీయోను కొండ మీదికి - దిగివచ్చునట్టి హెర్మోను మంచువలె - నైక్యత యుండును 4. ఆశీర్వాదమును - శాశ్వత జీవము నచ్చట యుండవలెనని యెహోవా - సెలవిచ్చెను Pallavi: Sahodarulu Aikyatha Kalgi Vasinchuta (1) Entha Melu Entha Manoharamugaa Nundunu (2) 1. Adi Aharonu - Thalapai - Poyabadiyu - Poyabadiyu (1) Krindiki Gaddamu Pai Kaari - Nattulundunu (2) 2. Anggeela Anchu Varakunu - Digajaarina Parimala Thailamu Vale - Nadiyundunu 3. Seeyonu Konda Meediki - Digivachchunatti Hermonu Manchuvale - Naikyatha Yundunu 4. Aasheervaadamunu - Shaashvatha Jeevamu Nachchata Yundavalenani Yehovaa - Selavichchenu