సహోదరులు ఐక్యత కలిగి - YouWorship
Sahodarulu Aikyatha Kaligi
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు – ఎంత మనోహరము అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారినా… పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు|| సంఘ సహవాసములో సహోదరులు మత్సరము ద్వేషము అసూయతో నిండి (2) వాక్యమును విడచి ఐక్యత లోపించి తొలగిపోయిరి… ప్రభు కృప నుండి సహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు|| సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2) క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి అపహసించిరి… సువార్త సేవను పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2) ||సహోదరులు|| Adi Thala Meeda Poyabadi Aharonu Gaddamu Meedugaa Kaarinaa… Sahodarulu Aikyatha Kaligi Nivasinchuta Entha Melu – Entha Manoharamu Sahodarilu Aikyatha Kaligi Nivasinchuta Entha Melu – Entha Manoharamu Adi Thala Meeda Poyabadi Aharonu Gaddamu Meedugaa Kaarinaa Parimalamu – Parimala Thailamu – (2) ||Sahodarulu|| Sangha Sahavaasamulo Sahodarulu Mathsaramu Dweshamu Asooyatho Nindi (2) Vaakyamunu Vidachi Aikyatha Lopinchi Tholagipoyiri… Prabhu Krupa Nundi Sahavaasamu Parihaasamaayenu – (2) ||Sahodarulu|| Siluva Veuabadina Yesu Rakshana Marachi Swasthathalu Deevenalu Adbhuthamulu (2) Kshayamaina Vaati Koraku – Akshayudagu Prabhunu Vadili Apahasinchiri… Suvaartha Sevanu Parishuddhaathmudu Parihaasamondenu – (2) ||Sahodarulu||