సహోదరులారా - YouWorship
Sahodarulaaraa
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
సహోదరులారా ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడెనో ఆ స్థితియందే దేవునితో సహవాసము కలిగియుండుట మేలు (2) సున్నతి లేకుండ పిలువబడితివా సున్నతి పొంద నీవు ప్రయత్నించవద్దు (2) సున్నతి పొంది నీవు పిలువబడితివా సున్నతిని నీవు పోగొట్టుకొనవద్దు (2) దేవుని ఆజ్ఞలను అనుసరించుటయే మనకెంతో ముఖ్యమైనది (2) ||సహోదరులారా|| దాసుడవైయుండి పిలువబడితివా స్వతంత్రుడవగుటకు ప్రయత్నించుము (2) స్వతంత్రుడుగ నీవు పిలువబడితివా క్రీస్తు యేసుకు నీవు దాసుడవు (2) విలువ పెట్టి మనము కొనబడినవారము మనుష్యులకెప్పుడూ దాసులుగా ఉండకూడదు (2) ||సహోదరులారా|| Sahodarulaaraa Prathi Manushyudu Ae Sthithilo Piluvabadeno Aa Sthithiyande Devunitho Sahavaasamu Kaligiyunduta Melu (2) Sunnathi Lekunda Piluvabadithivaa Sunnathi Ponda Neevu Prayathninchavaddu (2) Sunnathi Pondi Neevu Piluvabadithivaa Sunnathini Neevu Pogottukonavaddu (2) Devuni Aagnalanu Anusarinchutaye Manakentho Mukhyamaina Sangathi (2) ||Sahodarulaaraa|| Daasudavaiyundi Piluvabadithivaa Swathanthrudavagutaku Prayathninchumu (2) Swathanthruduga Neevu Piluvabadithivaa Kreesthu Yesuku Neevu Daasudavu (2) Viluva Petti Manamu Konabadinavaaramu Manushyulakeppudoo Daasulugaa Undakoodadu (2) ||Sahodarulaaraa||