సర్వ సృష్టిలోని - YouWorship
4631
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సర్వ సృష్టిలోని జీవ రాశి అంతా నీదు మహిమనే ప్రస్తుతించగా స్వరమెత్తి నీ మహిమ కార్యములను ప్రతి స్థలమునందు ప్రకటించెదా నీవే మార్గం నీవే సత్యం నీవే జీవం నిన్న నేడు రేపు ఒకటిగ ఉన్నవాడవు విడువవు ఎడబాయవు నా యేసయ్యా ||సర్వ|| ఈ పర్వత శిఖరాకాశం నీ అద్భుత కార్యములే ఈ పచ్చిక భూమి నదులు నీ చేతి పనులే నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి ||నీవే|| నీ రూపములో నను చేసిన పరమ కుమ్మరీ నీ రక్తమునిచ్చ్చి జాలి హృదయమా నీవు లేనిదే ఏమి కలుగలేదు – ఆది సంభూతుడా నీవు ఉండగా నాకు భయము లేదు – పరమ జయశాలి ||నీవే|| Sarva Srushtiloni Jeeva Raashi Anthaa Needu Mahimane Prasthuthinchagaa Swarametthi Nee Mahima Kaaryamulanu Prathi Sthalamunandu Prakatinchedaa Neeve Maargam Neeve Sathyam Neeve Jeevam Ninna Nedu Repu Okatiga Unnavaadavu Viduvavu Edabaayavu Naa Yesayyaa ||Sarva|| Ee Parvatha Shikaraakaasham Nee Adbhutha Kaaryamule Ee Pachchika Bhoomi Nadulu Nee Chethi Panule Neevu Lenide Emi Kalugaledu – Aadi Sambhoothudaa Neevu Undagaa Naaku Bhayamu Ledu – Parama Jayashaali ||Neeve|| Nee Roopamulo Nanu Chesina Parama Kummari Nee Rakthamunichchi Jaali Hrudayamaa Neevu Lenide Emi Kalugaledu – Aadi Sambhoothudaa Neevu Undagaa Naaku Bhayamu Ledu – Parama Jayashaali ||Neeve||