సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే - YouWorship
Sarva Shakthuni Vaakku Idiye Samasthamunu Meeve
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సర్వ శక్తుని వాక్కు ఇదియే సమస్తమును మీవే (2) 1. పౌలుయైన అపొల్లోయైన - కేఫాయైనను (2) లోకమైన యేమియైన (2) - సర్వమును మీవే (1) 2. జీవమైన మరణమైన - రాబోవునవైన ప్రస్తుత మందున్న వైన - సర్వమును మీవే 3. దైవ వ్యవసాయంబు గృహము - దివ్యముగ మీరే అగుటవలన - ననర్గళముగ - నన్నియును మీవే 4. దివియు భువి స-ర్వాధి కారము - దైవ దీవెనలు సంఘ సంపూర్ణతయు మీదే - సర్వమును మీవే 5. నీరుకట్టిన తోటవలెను - నీటి యూటవలె పచ్చని తరులై ఫలించి - ప్రబలుటయు మీవే 6. జయమునొంది సర్వమును స్వతంత్రించుకొని దేవుని కుమారులగుట - దినదినము మీదే 7. పావనసభ వాగ్దానము - పుత్రశ్లాఘ్యము క్రొత్తసృష్టిలోని భాగ్యము - సర్వమును మీవే Pallavi: Sarva Shakthuni Vaakku Idiye Samasthamunu Meeve (2) 1. Pauluyaina Apolloyaina - Kephaayainanu (2) Lokamaina Yemiyaina (2) - Sarvamunu Meeve (1) 2. Jeevamaina Maranamaina - Raabovunavaina Prasthutha Mandunna Vaina - Sarvamunu Meeve 3. Daiva Vyavasaayambu Gruhamu - Divyamuga Meere Agutavalana - Nanargalamuga - Nanniyunu Meeve 4. Diviyu Bhuvi Sa-Rvaadhi Kaaramu - Daiva Deevenalu Sanggha Sampoornathayu Meede - Sarvamunu Meeve 5. Neerukattina Thotavalenu - Neeti Yootavale Pachchani Tharulai Phalinchi - Prabalutayu Meeve 6. Jayamunondi Sarvamunu Svathanthrinchukoni Devuni Kumaarulaguta - Dinadinamu Meede 7. Paavanasabha Vaagdaanamu - Puthrashlaaghyamu Kroththasrushtiloni Bhaagyamu - Sarvamunu Meeve