సర్వ యుగములలో సజీవుడవు - YouWorship
Sarva Yugamulalo Sajeevudavu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా (2) ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించువాడవు నీవే (2) శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా (2) ||సర్వ యుగములలో|| స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు శృంగ ధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే (2) నీ యందు ధైర్యమును నే పొందుకొనెదను మరణము గెలిచిన బహు ధీరుడా (2) ||సర్వ యుగములలో|| కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు బహు తరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను (2) నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు నణచిన బహు శూరుడా (2) ||సర్వ యుగములలో|| Sarva Yugamulalo Sajeevudavu Saripolchagalanaa Nee Saamardhyamunu Koniyaadadaginadi Nee Divya Thejam Naa Dhyaanam Naa Praanam Neeve Yesayyaa (2) Prematho Praanamunu Arpinchinaavu Shramala Sankellaina Shathruvunu Karuninchuvaadavu Neeve (2) Shoorulu Nee Yeduta Veerulu Kaarennadu Jagathini Jayinchina Jayasheeludaa (2) ||Sarva Yugamulalo|| Sthuthulatho Durgamunu Sthaapinchuvaadavu Shrunga Dhvanulatho Sainyamu Nadipinchuvaadavu Neeve (2) Nee Yandu Dhairyamunu Ne Pondukonedanu Maranamu Gelichina Bahu Dheerudaa (2) ||Sarva Yugamulalo|| Krupalatho Raajyamunu Sthiraparachu Neevu Bahu Tharamulaku Shobhaathishayamuga Chesithivi Nannu (2) Nemmadi Kaliginche Nee Baahubalamutho Shathruvu Nanachina Bahu Shoorudaa (2) ||Sarva Yugamulalo||