సర్వ చిత్తంబు నీదేనయ్యా - YouWorship
Sarva Chitthambu Needenayyaa
Artist: ఎ.చాల్లెస్ కిన్సింగర్
Category: Prayer
Song Lyrics
సర్వ చిత్తంబు నీదేనయ్యా స్వరూపమిచ్చు కుమ్మరివే (2) సారెపైనున్న మంటినయ్యా సరియైన పాత్రన్ చేయుమయ్యా సర్వేశ్వరా నే రిక్తుండను సర్వదా నిన్నే సేవింతును ||సర్వ చిత్తంబు|| ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే ప్రార్ధించుచుంటి నీ సన్నిధి (2) పరికింపు నన్నీ దివసంబున పరిశుభ్రమైన హిమము కన్నా పరిశుద్ధున్ జేసి పాలింపుమా పాపంబు పోవ నను కడుగుమా ||సర్వ చిత్తంబు|| నీ చిత్తమే సిద్ధించు ప్రభూ నిన్నే ప్రార్ధింతు నా రక్షకా (2) నీఛమౌ గాయముల చేతను నిత్యంబు కృంగి అలసియుండ నిజమైన సర్వ శక్తుండవే నీ చేత పట్టి నన్ రక్షింపుమా ||సర్వ చిత్తంబు|| ఆత్మ స్వరూప నీ చిత్తమే అనిశంబు చెల్లు ఇహ పరమున (2) అధికంబుగా నన్ నీ ఆత్మతో ఆవరింపుమో నా రక్షకా అందరు నాలో క్రీస్తుని జూడ ఆత్మతో నన్ను నింపుము దేవా ||సర్వ చిత్తంబు|| Sarva Chitthambu Needenayyaa Swaroopamicchu Kummarive (2) Saarepainunna Mantinayyaa Sariyaina Paathran Cheyumayyaa Sarvesvaraa Ne Rikthundanu Sarvadaa Ninne Sevinthunu ||Sarva Chitthambu|| Prabhuu! Siddhinchu Nee Chitthame Praardhinchuchunti Nee Sannidhi (2) Parikimpu Nannee Divasambuna Parishubhramaina Himamu Kannaa Parisuddhun Jesi Paalimpumaa Paapambu Pova Nanu Kadugumaa ||Sarva Chitthambu|| Nee Chitthame Siddhinchu Prabhuu Ninne Praardhinthu Naa Rakshakaa (2) Neechamou Gaayamula Chethanu Nithyambu Krungi Alasiyunda Nijamaina Sarva Shakthundave Nee Chetha Patti Nan Rakshimpumaa ||Sarva Chitthambu|| Aathma Swaroopa Nee Chitthame Anishambu Chellu Iha Paramuna (2) Adhikambugaa Nan Nee Aathmatho Aavarimpumo Naa Rakshakaa Andaru Naalo Kreesthuni Jooda Aathmatho Nannu Nimpumu Devaa ||Sarva Chitthambu||