సర్వోన్న తుడు సర్వాధికారి - YouWorship
Sarvonna Thudu Sarvaadhikaari
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సర్వోన్న - తుడు సర్వాధికారి - సర్వశక్తిమంతుడు - ఆయనే - సర్వజ్ఞా - నము మనకు - నిచ్చున్ పాడుడల్లెలూయ (2) అను పల్లవి: యధార్థమైనది - దైవమార్గ మిల - సంపూర్ణమైనది - నాథుడేసు నీకై చేయుచున్నది - ఇప్పుడు నీకు తెలియదు - మననాథు డమర్త్యుని మాటనమ్ము - మిక - మీదట తెలిసి కొందువు (1) 1. ఆశ్చర్యకరుడు యోసేపున్ నెట్టి - తెచ్చె నైగుప్తునకు - రాజుగా - చేసి తన ప్రజల అక్కరన్ తీర్చె - పాడు డల్లెలూయ (2) 2. ఆలోచనకర్త మోషేను లేపె - పాలకుడైన ఫరో నెదిరింపన్ - బలపరచి తన ప్రజలన్ విడిపించె - పాడు డల్లెలూయ 3. మహోన్నతుడు దానియేలున్ గాచె - మహాబాబెలునందు ఆయనే - మహారాజుగా మహిమ నొందెను - పాడు డల్లెలూయ 4. బలవంతుడేసు పేతురున్ గాచి - పౌలును బట్టి తెచ్చి - సంఘమున్ - కల్తీలేకుండ కట్టె సత్యాత్మతో - పాడు డల్లెలూయ 5. ఆది అంతము లేని మన యేసు - నాథుడు వచ్చుచున్నా డిదిగో - సిద్ధముగా నుండి సుస్వాగత మిమ్ము - ఆమెన్ హల్లెలూయా Pallavi: Sarvonna - Thudu Sarvaadhikaari - Sarvashakthimanthudu - Aayane - Sarvagnaa - Namu Manaku - Nichchun Paadudallelooya (2) Anu Pallavi: Yadhaarthamainadi - Daivamaarga Mila - Sampoornamainadi - Naathudesu Neekai Cheyuchunnadi - Ippudu Neeku Theliyadu - Mananaathu Damarthyuni Maatanammu - Mika - Meedata Thelisi Konduvu (1) 1. Aashcharyakarudu Yosepun Netti - Thechche Naigupthunaku - Raajugaa - Chesi Thana Prajala Akkaran Theerche - Paadu Dallelooya (2) 2. Aalochanakartha Moshenu Lepe - Paalakudaina Pharo Nedirimpan - Balaparachi Thana Prajalan Vidipinche - Paadu Dallelooya 3. Mahonnathudu Daaniyelun Gaache - Mahaabaabelunandu Aayane - Mahaaraajugaa Mahima Nondenu - Paadu Dallelooya 4. Balavanthudesu Pethurun Gaachi - Paulunu Batti Thechchi - Sangghamun - Kaltheelekunda Katte Sathyaathmatho - Paadu Dallelooya 5. Aadi Anthamu Leni Mana Yesu - Naathudu Vachchuchunnaa Didigo - Siddhamugaa Nundi Susvaagatha Mimmu - Aamen Hallelooyaa