సర్వోన్నత - YouWorship
Sarvonnatha
Artist: డేనియల్ పమ్మి
Category: Christmas
Song Lyrics
సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2) హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్ రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2) ||సర్వోన్నత|| పశువుల పాకలో మనకు శిశువు జన్మించె పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2) ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త (2) నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2) ||హల్లెలూయా|| మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2) మన దోషము బాప – మానవరూపమున (2) జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు (2) ||హల్లెలూయా|| Sarvonnatha Sthalamulalo Samaadhaanamu Praapthinche Praja Koraku Prabhu Janmamuthonu (2) Hallelooyaa Arpanalu – Ullamutho Chellinthum Raajaadhi Raajunaku – Hosannaa Prabhuvunaku (2) ||Sarvonnatha|| Pashuvula Paakalo Manaku Shishuvu Janminche Potthi Guddalatho Chuttaga Pavalinchina Thandri (2) Aascharyakarudu – Aalochanakartha (2) Nithyundu Sathyundu Nija Rakshana Kreesthu (2) ||Hallelooyaa|| Mana Vyasanamulanu Baapa Motthabaduta Korakai Mana Samaadhanaardha Shiksha Mopabaduta Korakai (2) Mana Doshamu Baapa – Maanava Roopamuna (2) Janiyinche Baalundu Immaanuyelundu (2) ||Hallelooyaa||