సర్వేశా రమ్ము నీ - YouWorship
Sarveshaa Rammu Nee
Artist: చార్లెస్ వెస్లీ
Category: Praise & Worship
Song Lyrics
1. సర్వేశా! రమ్ము నీ సన్నిధి కాంతి నొ సంగు మాకు సత్య సనాతన సర్వాధికారుండా సదా మమ్మేలుము సర్వోన్నతా! 2. నిత్యంపు వాక్యమా! నిరత బిడ్డము నిమ్ము మాకు నీ నిజ భక్తులన్ నీ వాక్య ప్రియులన్ నింపు నీ యాత్మతో నింపు మోర. 3. రమ్ము మహాత్మ! మా కిమ్ము నీ యాత్మను రమ్ము వేగ రక్తితో నిప్పుడు రమ్ము మా మధ్యకు రక్షించు మమ్మును రంజిల్లంగన్. 4. స్తోత్రం పవిత్రుండా! స్తోత్రంబు త్రేకుండా! స్తోత్రం సదా ధాత్రి నీమహిమ నేత్రంబులు గను మా, “త్రాహిమాం” యని వేడు వారిన్. 1. Sarveshaa! Rammu Nee Sannidhi Kaamthi No Samgu Maaku Sathya Sanaathana Sarvaadhikaarumdaa Sadaa Mammelumu Sarvonnathaa! 2. Nithyampu Vaakyamaa! Niratha Biddamu Nimmu Maaku Nee Nija Bhakthulan Nee Vaakya Priyulan Nimpu Nee Yaathmatho Nimpu Mora. 3. Rammu Mahaathma! Maa Kimmu Nee Yaathmanu Rammu Vega Rakthitho Nippudu Rammu Maa Madhyaku Rakshimchu Mammunu Ramjillamgan. 4. Sthothram Pavithrumdaa! Sthothrambu Threkumdaa! Sthothram Sadaa Dhaathri Neemahima Nethrambulu Ganu Maa, “Thraahimaam” Yani Vedu Vaarin.