సర్వాధికారివి - YouWorship
Sarvaadhikaarivi
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సర్వాధికారివి సర్వజ్ఞుడవు సంపూర్ణ సత్య స్వరూపివి నీవు దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప మహిమాత్మతో నను నింపితివా కోటి సూర్య కాంతులైనా నీతో సమమగునా ఎనలేనే నీ ఘన కార్యములు తలచి స్తుతించుచు నిను నే మహిమపరతును ||సర్వాధి|| బలశౌర్యముగల నా యేసయ్యా మారవే నీ సాహసకార్యములు యెన్నడు ధైర్యముగా నిను వెంబడింతును ||సర్వాధి|| సర్వజగద్రక్షకుడా - లోక రాజ్య పాలక భూరాజులెవ్వరినైన నీతో పోల్పగలనా నిరీక్షణతో నే సాగిపోదును ||సర్వాధి|| Pallavi|| Sarvaadhikaarivi Sarvajnyudavu Sampoorna Sathya Svaroopivi Neevu Divilonunna Aanandamunu Dharanilo Nenu Anubhavimpa Mahimaathmatho Nanu Nimpithivaa Cha|| Athisundarudaa Naa Sthuthi Sadayuda Koti Soorya Kaanthulainaa Neetho Samamagunaa Enalene Nee Ghana Kaaryamulu Thalachi Sthuthinchuchu Ninu Ne Mahimaparathunu ||Sarvaadhi|| Cha|| Balashauryamugala Naa Yesayyaa Shathakoti Sainyamulainaa Neeku Saati Aguduraa Maarave Nee Saahasakaaryamulu Yennadu Dhairyamugaa Ninu Vembadinthunu ||Sarvaadhi|| Cha|| Sarvajagadrakshakudaa - Loka Raajya Paalaka