సర్వాద్భుతంబులక సర్వత్రం జేయుకర్తన్ - YouWorship
Sarvaadbhuthambulaka Sarvathram Jeyukarthan
Artist: మార్టిన్ రింకర్ట్
Category: Praise & Worship
Song Lyrics
1. సర్వాద్భుతంబులక సర్వత్రం జేయుకర్తన్ సర్వాత్మ లింతటక శ్లాఘింపం జేరరండి! మా రాకపోకలన్ మమ్ వీడకుండను మా రక్షకుండిట్లే మమ్మాదరించును. 2. మహా దయాళుండే మా జీవకాలమంత సహాయమూరటక సంతోషమిచ్చుగాక! మహత్తు ప్రేమను మాయందు నుంచును ఇహంబునన్ మమ్ము ఎన్నండుం ట్రోచును. 3. ప్రపంచపాలకా! ప్రసిద్ధుండైన తండ్రీ! సుపుత్ర దేవుడా! సుజీవమిచ్చు నాత్మ! సంపూర్ణ దేవా! ప్రభ్యాతికల్గగా అపారసన్నుతి నర్చింతు సర్వదా. 1. Sarvaadbhuthambulaka Sarvathram Jeyukarthan Sarvaathma Limthataka Shlaaghimpam Jeraramdi! Maa Raakapokalan Mam Veedakumdanu Maa Rakshakumditle Mammaadarimchunu. 2. Mahaa Dayaalumde Maa Jeevakaalamamtha Sahaayamoorataka Samthoshamichchugaaka! Mahaththu Premanu Maayamdu Numchunu Ihambunan Mammu Ennamdum Trochunu. 3. Prapamchapaalakaa! Prasiddhumdaina Thamdree! Suputhra Devudaa! Sujeevamichchu Naathma! Sampoorna Devaa! Prabhyaathikalgagaa Apaarasannuthi Narchimthu Sarvadaa.