సర్వశక్తుని వాక్కు యిదియే - YouWorship
Sarvashakthuni Vaakku Yidiye
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సర్వశక్తుని వాక్కు యిదియే - సర్వమును మీవే - దేవుని సర్వమును మీవే (1) 1. పౌలైన కేఫాయైన - అపొల్లోయైన - లోకమైన (2) ఉన్నవి మరి యేవియైన (1) - సర్వమును మీవేగా (2) 2. జీవమైనను మరణమైన - ప్రస్తుతమందున్నవైన రాబోవునవియైనను - సర్వమును మీవేగా 3. దేవుని పనివారైన - దేవుని గృహమైన దేవుని వ్యవసాయమైన - సర్వమును మీవేగా 4. భూమి ఆకాశములందు - అధికార దీవెనలు సంఘ సంపూర్ణతయును - సర్వమును మీవేగా 5. నీరు కట్టిన తోటైన - నీటి యూటలైనను ఫలములిచ్చు చెట్లయినను - సర్వమును మీవేగా 6. అన్ని స్వతంత్రించుకొని - దైవపుత్రులగుటయును అవసరతల ననుభవింప - సర్వమును మీవేగా 7. క్రొత్త సృష్టి స్వాస్థ్యము - పుత్రశ్లాఘ్యమైనను దేవుని జీవవాక్యము - సర్వమును మీవేగా Pallavi: Sarvashakthuni Vaakku Yidiye - Sarvamunu Meeve - Devuni Sarvamunu Meeve (1) 1. Paulaina Kephaayaina - Apolloyaina - Lokamaina (2) Unnavi Mari Yeviyaina (1) - Sarvamunu Meevegaa (2) 2. Jeevamainanu Maranamaina - Prasthuthamandunnavaina Raabovunaviyainanu - Sarvamunu Meevegaa 3. Devuni Panivaaraina - Devuni Gruhamaina Devuni Vyavasaayamaina - Sarvamunu Meevegaa 4. Bhoomi Aakaashamulandu - Adhikaara Deevenalu Sanggha Sampoornathayunu - Sarvamunu Meevegaa 5. Neeru Kattina Thotaina - Neeti Yootalainanu Phalamulichchu Chetlayinanu - Sarvamunu Meevegaa 6. Anni Svathanthrinchukoni - Daivaputhrulagutayunu Avasarathala Nanubhavimpa - Sarvamunu Meevegaa 7. Kroththa Srushti Svaasthyamu - Puthrashlaaghyamainanu Devuni Jeevavaakyamu - Sarvamunu Meevegaa