సర్వశక్తుండ నిర్మలాత్ముండ - YouWorship
Sarvashakthunda Nirmalaathmunda
Artist: చదలవాడ జోనా
Category: Praise & Worship
Song Lyrics
సర్వశక్తుండ నిర్మలాత్ముండ - సర్వజనసంరక్షక్రా - మా = సర్వపాపముం బరిహరింప నీ - సర్వమహిమను విడితివా సర్వ! 1. నిత్యనాశనమగ్నులగుమా - నిత్యశాపముం బాపి మరి - నీ = నిత్య జీవము మాకునీయను - మృత్యు బాధలు పడితివా ||సర్వ|| 2. _పాపమరణపు బంధకములనుం - మము విడిపించుటకు - మా = పాపమును భరించి మాకై - యాపదల పాల్పడితివా || సర్వ|| 3. _ మెట్టుకీబలు దుష్టులనుచే - పట్టి జీవము నిచ్చితివి - కా = బట్టి యింకనీ కట్టడలలో - దిట్టముగ బలపరుచుమో ||సర్వ|| 4. సత్యవిధులలో నడువనే న-శక్తుండనో రక్షకా - నీ = భృత్యునికి శక్తి నిత్యమిడి నడి - పింపు నీ ఘనసేవలో ||సర్వ|| 5. నామము మహిమపరుచను - నాదు జీవితకాలమున - బహు = సాధు నిగ ననుం జేసి సాయము - నాధుండా నాకీయుమా ||సర్వ|| 6. ప్రస్తుతము - ప్రచురంబుంజేతు నీ స్తోత్రముల్ - పర = వస్తు ఘనరాజ్యంబుకొరకై - వాస్తవముగ నిరీక్షింతున్ సర్వ 7. ముక్తినుంచి నీవు రాగా - శక్తితోం ప్రభు యేసువా - యా = సక్తితో నినుం గూడుకొని బహు - యుక్తస్తోత్రముల్ జేతుము || సర్వ! Sarvashakthunda Nirmalaathmunda - Sarvajanasanrakshakraa - Maa = Sarvapaapamun Bariharimpa Nee - Sarvamahimanu Vidithivaa Sarva! 1. Nithyanaashanamagnulagumaa - Nithyashaapamun Baapi Mari - Nee = Nithya Jeevamu Maakuneeyanu - Mruthyu Baadhalu Padithivaa ||Sarva|| 2. _Paapamaranapu Bandhakamulanun - Mamu Vidipinchutaku - Maa = Paapamunu Bharinchi Maakai - Yaapadala Paalpadithivaa || Sarva|| 3. _ Mettukeebalu Dushtulanuche - Patti Jeevamu Nichchithivi - Kaa = Batti Yingkanee Kattadalalo - Dittamuga Balaparuchumo ||Sarva|| 4. Sathyavidhulalo Naduvane Na-Shakthundano Rakshakaa - Nee = Bhruthyuniki Shakthi Nithyamidi Nadi - Pimpu Nee Ghanasevalo ||Sarva|| 5. Naamamu Mahimaparuchanu - Naadu Jeevithakaalamuna - Bahu = Saadhu Niga Nanun Jesi Saayamu - Naadhundaa Naakeeyumaa ||Sarva|| 6. Prasthuthamu - Prachurambunjethu Nee Sthothramul - Para = Vasthu Ghanaraajyambukorakai - Vaasthavamuga Nireekshinthun Sarva 7. Mukthinunchi Neevu Raagaa - Shakthithon Prabhu Yesuvaa - Yaa = Sakthitho Ninun Goodukoni Bahu - Yukthasthothramul Jethumu || Sarva!