సర్వలోక నివాసులారా ఆనందించు డెల్లరు - YouWorship
Sarvaloka Nivaasulaaraa Aanandinchu Dellaru
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సర్వలోక నివాసులారా - ఆనందించు డెల్లరు (1) దేవుని గురించి కీర్త నలు పాడుచుండుడి (2) 1. ఆయన నామ ప్రభావమును - కీర్తించి స్తోత్రించుడి (1) ఆయనకు ప్రభావము - ఆరోపించి స్తుతించుడి (2) 2. నీదు కార్యములు ఎంతో - భీకరమైనట్టివి నీ బలాతిశయమును బట్టి - శత్రువులు లొంగెదరు 3. సర్వలోకమును నీకు - నమస్కరించి పాడును నీదు నామమును బట్టి - నిన్ను కీర్తించును 4. చూడరండి దేవుని - ఆశ్చర్య కార్యములన్ నరుల యెడల చేయు పనుల - వలన భీకరుండహా 5. సాగరమును ఎండినట్టి - భూమిగను మార్చెను జనులు కాలినడక చేత - దాటిరి సముద్రమున్ 6. ఆయనలో హర్షంచితిమి - నిత్యమేలుచున్నాడు అన్యజనుల మీద తన - దృష్టి యుంచి యున్నాడు Pallavi: Sarvaloka Nivaasulaaraa - Aanandinchu Dellaru (1) Devuni Gurinchi Keertha Nalu Paaduchundudi (2) 1. Aayana Naama Prabhaavamunu - Keerthinchi Sthothrinchudi (1) Aayanaku Prabhaavamu - Aaropinchi Sthuthinchudi (2) 2. Needu Kaaryamulu Entho - Bheekaramainattivi Nee Balaathishayamunu Batti - Shathruvulu Longgedaru 3. Sarvalokamunu Neeku - Namaskarinchi Paadunu Needu Naamamunu Batti - Ninnu Keerthinchunu 4. Choodarandi Devuni - Aashcharya Kaaryamulan Narula Yedala Cheyu Panula - Valana Bheekarundahaa 5. Saagaramunu Endinatti - Bhoomiganu Maarchenu Janulu Kaalinadaka Chetha - Daatiri Samudramun 6. Aayanalo Harshanchithimi - Nithyameluchunnaadu Anyajanula Meeda Thana - Drushti Yunchi Yunnaadu