సర్వలోక నివాసులారా - YouWorship
Sarvaloka Nivaasulaaraa
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
సర్వలోక నివాసులారా - సర్వాధికారిని కీర్తించెదము రారండి యెహోవా ఏతెంచెను - తన పరిశుద్ధ ఆలయములో మన సంతోషము - పరిపూర్ణము చేయు శాంతి సదనములో నివసింతుము యేసయ్యలోనే ఉన్నవి విలువైన రక్షణ అలంకారముతో దేదీష్యమానమై ప్రకాశించెదము ||సర్వలోక|| ఘనతా ప్రభావము విజ్ఞాన సంపదలు పరిశుద్ధమైన అలంకారముతో కృతజ్ఞత స్తుతులతో ప్రవేశించెదము ||సర్వలోక|| సమృద్ధి జీవము సమైక్య సునాదము జ్యేష్టుల సంఘములో ఉన్నవి సదకితో సాగిపోదము ||సర్వలోక|| Pallavi|| Sarvaloka Nivaasulaaraa - Sarvaadhikaarini Keerthinchedamu Raarandi Yehovaa Ethenchenu - Thana Parishuddha Aalayamulo Mana Santhoshamu - Paripoornamu Cheyu Shaanthi Sadanamulo Nivasinthumu Pallavi|| Karunaa Kataakshamu Paapavimochana Yesayyalone Unnavi Viluvaina Rakshana Alangkaaramutho Dedeeshyamaanamai Prakaashinchedamu ||Sarvaloka|| Cha|| Ghanathaa Prabhaavamu Vignaana Sampadalu Mana Devuni Sannidhilo Unnavi Parishuddhamaina Alangkaaramutho Kruthagnatha Sthuthulatho Praveshinchedamu ||Sarvaloka|| Cha|| Samruddhi Jeevamu Samaikya Sunaadamu