సర్వమేసువే నాకు - YouWorship
Sarvamesuve Naaku
Artist: Unknown Artist
Category: Praise & Worship
Song Lyrics
ప|| సర్వమేసు వే నాకు సర్వమేసు వే - సర్వదుఃఖ పరిహార - సర్వమేసు వే - జీవమన్ - సజీవమున్ - సర్వమేరసునికి దాయమే భావశుద్ది - భాగ్యమొసగు భాస్మరుండేసుడే 1. సర్వమేసు వే నాకు సర్వ సర్వమేసువే మాయలోకమందు మాకు - మాన్యుడేసుడే - మా యాయువు కాలమందు - జీవమందు శోధనన్ నింద బాధలందు - విజయ మొసగు వంధ్యుడేసుడే ||సర్వ|| 2. పావనాత్ముడే - యేసు వరంధాము -డే పావనచరితుండు యేసు - పతితపావనుడే పావమున్ హరించు పరమ - పావనుండు యేసుడే పంచగాయ - మొందిన - పరమావతారదుడేసుడే 3. ఘోరపాపినే - నేను ఘోరపాపినే ఘోరపాప నిర్యాణంబు - లందింపజేసెన్ పారగా నీ జీవరక్తం - గోరిమమ్మునందరిన్ పాపమిత్రులుగా చేయ - ప్రావుగోరియుంటిమి ||సర్వ|| Pa|| Sarvamesu Ve Naaku Sarvamesu Ve - Sarvaduhkha Parihaara - Sarvamesu Ve - Jeevaman - Sajeevamun - Sarvamerasuniki Daayame Bhaavashuddi - Bhaagyamosagu Bhaasmarundesude 1. Sarvamesu Ve Naaku Sarva Sarvamesuve Maayalokamandu Maaku - Maanyudesude - Maa Yaayuvu Kaalamandu - Jeevamandu Shodhanan Ninda Baadhalandu - Vijaya Mosagu Vandhyudesude ||Sarva|| 2. Paavanaathmude - Yesu Varandhaamu -De Paavanacharithundu Yesu - Pathithapaavanude Paavamun Harinchu Parama - Paavanundu Yesude Panchagaaya - Mondina - Paramaavathaaradudesude 3. Ghorapaapine - Nenu Ghorapaapine Ghorapaapa Niryaanambu - Landimpajesen Paaragaa Nee Jeevarakthan - Gorimammunandarin Paapamithrulugaa Cheya - Praavugoriyuntimi ||Sarva||