సర్వము పై యేసు రాజ్యమేలున్ - YouWorship
Sarvamu Pai Yesu Raajyamelun
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సర్వము పై సర్వము పై - సిల్వవేయబడినట్టివాడే (1) పాదములబడి - పూజింతుము - సర్వముపై హెచ్చించె దేవుడు (1) 1. సర్వము పై యేసు రాజ్యమేలున్ - పాపిమిత్రుడు గొఱ్ఱెపిల్లకు (1) మన మొరవిన కిరీటము - నిచ్చి హెచ్చించె దేవుడాయనన్ (1) 2. తుఫాను భయంకరాలచే కొట్టునపుడు మొఱ పెట్టగా యేసును వేడగా నా చేతితో- పట్టి శిలలపై నడ్పించును || సర్వము || 3. పట్టణము లతిగొప్పవైనన్ - అడ్డములు బలమైనపుడున్ నిర్భయముగ సాగుచుందుము - సర్వముపై నున్న వాని ద్వారా || సర్వము || 4. ధృవమునుండి ధృవం వరకు - యుగములనుండి శాశ్వతముగ సర్వముపై ననుభవింతుము - వీరులై యేసు వెంటసాగుచు || సర్వము || Pallavi: Sarvamu Pai Sarvamu Pai - Silvaveyabadinattivaade (1) Paadamulabadi - Poojinthumu - Sarvamupai Hechchinche Devudu (1) 1. Sarvamu Pai Yesu Raajyamelun - Paapimithrudu Gorrepillaku (1) Mana Moravina Kireetamu - Nichchi Hechchinche Devudaayanan (1) 2. Thuphaanu Bhayangkaraalache Kottunapudu Mora Pettagaa Yesunu Vedagaa Naa Chethitho- Patti Shilalapai Nadpinchunu || Sarvamu || 3. Pattanamu Lathigoppavainan - Addamulu Balamainapudun Nirbhayamuga Saaguchundumu - Sarvamupai Nunna Vaani Dvaaraa || Sarvamu || 4. Dhruvamunundi Dhruvan Varaku - Yugamulanundi Shaashvathamuga Sarvamupai Nanubhavinthumu - Veerulai Yesu Ventasaaguchu || Sarvamu ||