సర్వదేశములారా శ్రీ యేసే - YouWorship
Sarvadeshamulaaraa Shree Yese
Artist: నరెళ్ల సమూయేలు సుబ్బయ్య
Category: Praise & Worship
Song Lyrics
సర్వదేశములారా - శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో - గురుస్తోత్రము జేయను రండి ||సర్వ|| 1. ఆ ప్రభువే దేవుండు - అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని - బుట్టించిన భగవంతుండు ||సర్వ|| 2. మనము దేవుని వార - మును మరి యాయన ప్రజల మనయమునా ఘనప్రభువు - నెనరుతో మేపెడి గొఱ్ఱెలము ||సర్వ|| నాతని యావరణములో - నతి వినయముతోంజేరండి ||సర్వ|| ఆయన ప్రేమ సత్యం - బనవరతం నిజమే ||సర్వ|| 5. శుభనామం మదినుంచి - ప్రభునామం స్తుతియించి ఘననామం బతిభక్తిన్ - అనయము గొలువుడి జనులారా ||సర్వ|| 6. పితృపుత్రాత్మకును - ప్రియ మహిమ మగుగాక ఆదిని నుండినరీతి - ననవరతంబుండును గాక ||సర్వ|| Sarvadeshamulaaraa - Shree Yese Devundu Urvi Nuthsaahamutho - GuruSthothramu Jeyanu Randi ||Sarva|| 1. Aa Prabhuve Devundu - Adhikasthothraarhundu Bhooprajalu Nandarini - Buttinchina Bhagavanthundu ||Sarva|| 2. Manamu Devuni Vaara - Munu Mari Yaayana Prajala Manayamunaa GhanaPrabhuvu - Nenarutho Mepedi Gorrelamu ||Sarva|| Naathani Yaavaranamulo - Nathi Vinayamuthonjerandi ||Sarva|| Aayana Prema Sathyan - Banavarathan Nijame ||Sarva|| 5. Shubhanaaman Madinunchi - Prabhunaaman Sthuthiyinchi Ghananaaman Bathibhakthin - Anayamu Goluvudi Janulaaraa ||Sarva|| 6. Pithruputhraathmakunu - Priya Mahima Magugaaka Aadini Nundinareethi - Nanavarathambundunu Gaaka ||Sarva||