సర్వజనులారా దేవుని కొనియాడుడి - YouWorship
Sarvajanulaaraa Devuni Koniyaadudi
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. సర్వజనులారా - దేవుని కొనియాడుడి 2. అన్య జనులారా - దేవుని స్తుతించుడి 3. ఆయా కృప - మన యెడల నత్యధికము 4. ఆయన విశ్వాస్యత - నిత్యముండు నల్లెలూయ 1. Sarvajanulaaraa - Devuni Koniyaadudi 2. Anya Janulaaraa - Devuni Sthuthinchudi 3. Aayaa Krupa - Mana Yedala Nathyadhikamu 4. Aayana Vishvaasyatha - Nithyamundu Nallelooya