సరి రారెవ్వరు - YouWorship
Sari Raarevvaru
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సరి రారెవ్వరు – నా ప్రియుడైన యేసయ్యకు (2) సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) ||సరి|| నమ్మదగిన వాడే నలు దిశల – నెమ్మది కలుగ చేయువాడే (2) నాజీరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే (2) నాకై నిలువెల్ల సిలువలో నలిగి కరిగినాడే (2) ||సరి|| ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే (2) ఆశ్చర్య క్రియలు జీవితమంతా చేయుచు తిరిగినాడే (2) నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే (2) ||సరి|| పునరుత్థానుడే జయశీలి మృతిని గెలిచి లేచినాడే (2) శ్రేష్టమైన పునరుత్థాన బలము ఇచ్చినాడే (2) నాకై అతి త్వరలో మహిమతో రానైయున్నవాడే (2) ||సరి|| Sari Raarevvaru – Naa Priyudaina Yesayyaku (2) Sarvamu Nerigina Sarveshvaruniki Sarihaddhulu Leni Parishuddhuniki (2) ||Sari|| Nammadagina Vaade Nalu Dishala – Nemmadi Kaluga Cheyuvaade (2) Naajeeru Vrathamu Jeevithamanthaa Anusarinchinaade (2) Naakai Niluvella Siluvalo Naligi Kariginaade (2) ||Sari|| Aarogya Pradaathaye Sampoorna Swasthatha Anugrahinchuvaade (2) Aascharya Kriyalu Jeevithamanthaa Cheyuchu Thiriginaade (2) Naakai Koradaala Debbalanu Anubhavinchinaade (2) ||Sari|| Punarutthaanude Jayasheeli Mruthini Gelichi Lechinaade (2) Shreshtamaina Punarutthaana Balamu Ichchinaade (2) Naakai Athi Thvaralo Mahimalo Raanaiyunnavaade (2) ||Sari||