సరస్సు ప్రక్కన రొట్టెలను వడ్డించునట్లుగా నాకు - YouWorship
Sarassu Prakkana Rottelanu Vaddinchunatlugaa Naaku
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
1. సరస్సు ప్రక్కన రొట్టెలను - వడ్డించునట్లుగా నాకు ప్రభూ! నీ జీవాహారము వడ్డించుము - అదే నా యాత్మకెంతో ప్రియము 2. రొట్టెను దీవించిన ప్రకారము - నన్ను - సత్యంబుతో దీవించుము కీడులోనుండి నన్ రక్షించుము - నీ శాంతి నకనుగ్రహించుము 3. గలిలయ యందు నీ శిష్యులు - జీవించునట్లుగా నాకు నేర్పు నాచింతలన్నిటిన్ జయించుచు - జీవుడవైన నిన్ను జూతును 1. Sarassu Prakkana Rottelanu - Vaddinchunatlugaa Naaku Prabhoo! Nee Jeevaahaaramu Vaddinchumu - Ade Naa Yaathmakentho Priyamu 2. Rottenu Deevinchina Prakaaramu - Nannu - Sathyambutho Deevinchumu Keedulonundi Nan Rakshinchumu - Nee Shaanthi Nakanugrahinchumu 3. Galilaya Yandu Nee Shishyulu - Jeevinchunatlugaa Naaku Nerpu Naachinthalannitin Jayinchuchu - Jeevudavaina Ninnu Joothunu