సమృద్ధి జీవము క్రీస్తునిలో - YouWorship
Samruddhi Jeevamu Kreesthunilo
Artist: రెవ. జి. రాజరత్నం
Category: Praise & Worship
Song Lyrics
సమృద్ధి జీవము క్రీస్తునిలో పొందుండి ప్రియులారా ప్రవహించుచున్నది జీవ నది త్రాగుడి ప్రభుపేర యేసే నిత్య జీవము యేసే జీవ మార్గము యేసే నిజదైవము నమ్మినవారికి పరలోకము 1. జీవుల కన్నులు ప్రభువైపు - చూచూను ఆహారము కొరకు ప్రేమతో దయచేయును ప్రభువు - కోరినవరములను 2. జీవన ఊటలు హృదయములో - ప్రవహింపచేయను ప్రభు యేసు జీవన దాత మనచెంత - జీవితకాలమంత 3. ఎండిన ఎముకలు (బ్రతికగద - నిండగు జీవ శరీరముతో లేచిరి మృతులు ప్రభువు పిలువ - జీవన సాక్షులుగ 4. మరణమె మరణించెను చూడు - సిలువలో యేసుని మరణముతో లేతురు మృతులు ఒక దినము - మహిమ శరీరముతో 5. క్రీస్తు శరీర సహజములో - క్రీస్తులో పోలినడిచెదము 'ప్రభుభోజన సంస్కారములో - జీవము పొందెదము Samruddhi Jeevamu Kreesthunilo Pondundi Priyulaaraa Pravahinchuchunnadi Jeeva Nadi Thraagudi Prabhupera Yese Nithya Jeevamu Yese Jeeva Maargamu Yese Nijadaivamu Namminavaariki Paralokamu 1. Jeevula Kannulu Prabhuvaipu - Choochoonu Aahaaramu Koraku Prematho Dayacheyunu Prabhuvu - Korinavaramulanu 2. Jeevana Ootalu Hrudayamulo - Pravahimpacheyanu Prabhu Yesu Jeevana Daatha Manachentha - Jeevithakaalamantha 3. Endina Emukalu (Brathikagada - Nindagu Jeeva Shareeramutho Lechiri Mruthulu Prabhuvu Piluva - Jeevana Saakshuluga 4. Maraname Maraninchenu Choodu - Siluvalo Yesuni Maranamutho Lethuru Mruthulu Oka Dinamu - Mahima Shareeramutho 5. Kreesthu Shareera Sahajamulo - Kreesthulo Polinadichedamu 'Prabhubhojana Sanskaaramulo - Jeevamu Pondedamu