సమృద్ధి జీవము - YouWorship
Samruddhi Jeevamu
Artist: ఫ్రాన్సెస్ రిడ్లీ హావెర్గల్
Category: Praise & Worship
Song Lyrics
1. సమృద్ధి జీవము నీ వన్ని మానితి సంపత్తి నాకుంగా యన్ని త్యజించితి సంతప్త మొందుచుం నీ కేమి త్యజింతున్? చావును బొందితి త్తే నాశంబునుండి నన్ నాకై చావొందితి రక్షించుటకును నీకై యేమి చేతున్? లెక్కింప శక్యము 2. నెమ్మయిన రాజ్యము కాని విచారమై నేనొందు లాగున నీ శ్రమ లోర్చితి నీ నెత్రు కార్చుచు నీకై నేనోర్తునా? నీ ప్రాణ మిచ్చితి 5... నా పాప నా యాత్మం బ్రోచితి రక్షణ్య మార్గము నీకేమి యిత్తును? అక్షయ భాగ్యము 3. నీ తండ్రి యింటిని నాశించి తెచ్చితి నీ సింహాసనమున్ నా కన్ని తెచ్చితి నీ గౌరవంబును నీకేమి తెచ్చెదన్ ? 1. Samruddhi Jeevamu Nee Vanni Maanithi Sampaththi Naakunggaa Yanni Thyajinchithi Santhaptha Monduchun Nee Kemi Thyajinthun? Chaavunu Bondithi Ththe Naashambunundi Nan Naakai Chaavondithi Rakshinchutakunu Neekai Yemi Chethun? Lekkimpa Shakyamu 2. Nemmayina Raajyamu Kaani Vichaaramai Nenondu Laaguna Nee Shrama Lorchithi Nee Nethru Kaarchuchu Neekai Nenorthunaa? Nee Praana Michchithi 5... Naa Paapa Naa Yaathman Brochithi Rakshanya Maargamu Neekemi Yiththunu? Akshaya Bhaagyamu 3. Nee Thandri Yintini Naashinchi Thechchithi Nee Sinhaasanamun Naa Kanni Thechchithi Nee Gauravambunu Neekemi Thechchedan ?