సమృద్ధి జీవమా సంపూర్ణ ప్రేమయా - YouWorship
Samruddhi Jeevamaa Sampoorna Premayaa
Artist: వెరి. రెవ. జి. యన్. సువర్ధరాజు
Category: Praise & Worship
Song Lyrics
సమృద్ధి జీవమా - సంపూర్ణ ప్రేమయా సజీవ వాక్యమా - మా యేసు దైవమా హల్లెలూయా - హల్లెలూయా - 1. తీరని వ్యాధితో - దరినెవ్వరు లేక మారని వ్యధలతో - నిరీక్షణ లేమితో కోనేటి దరిని - కనుగొంటివి నను మరణము బాపి - జీవము నిచ్చితివి || సమృద్ది! 2. పాపవు దాహముతో - లోకపు మోహములో శాపమే జీవితమై - ముఖము చూపలేక తాపపు వేళలో - బావికి పరుగిడి ప్రభునే గాంచి - జీవజలం పొందితి || సమృద్ధి 3. అంధుదనైతిని - చీకటి బ్రతుకులో వీధుల తిరుగాడితి - జీవన లేమితో పరిపూర్ణ ప్రేమతో - కరమునుచాపి వెలుగును నొసగి - జీవమునిచ్చితివై || సమృద్ధి! 4, ఎంతో వ్యయపరచితి - స్వస్థత నొందుటకై చెంతకు రార్వెరూ -నా స్థితిగమనించి కరుణామయుని - చెంగునితాకి వితను గాంచితి - నవజీవ మొందితి Samruddhi Jeevamaa - Sampoorna Premayaa Sajeeva Vaakyamaa - Maa Yesu Daivamaa Hallelooyaa - Hallelooyaa - 1. Theerani Vyaadhitho - Darinevvaru Leka Maarani Vyadhalatho - Nireekshana Lemitho Koneti Darini - Kanugontivi Nanu Maranamu Baapi - Jeevamu Nichchithivi || Samruddi! 2. Paapavu Daahamutho - Lokapu Mohamulo Shaapame Jeevithamai - Mukhamu Choopaleka Thaapapu Velalo - Baaviki Parugidi Prabhune Gaanchi - Jeevajalan Pondithi || Samruddhi 3. Andhudanaithini - Cheekati Brathukulo Veedhula Thirugaadithi - Jeevana Lemitho Paripoorna Prematho - Karamunuchaapi Velugunu Nosagi - Jeevamunichchithivai || Samruddhi! 4, Entho Vyayaparachithi - Svasthatha Nondutakai Chenthaku Raarveroo -Naa Sthithigamaninchi Karunaamayuni - Chenggunithaaki Vithanu Gaanchithi - Navajeeva Mondithi