సమీపింపరాని తేజస్సులో - YouWorship
Sameepimparaani Thejassulo
Artist: Unknown Artist
Category: Repentance
Song Lyrics
సమీపింపరాని తేజస్సులో ఓ.. ఓ.. వసీయించువాడ నా దైవమా (2) రాజులకు రారాజా సమస్తమునకు జీవధారకుడా (2) పరిశుద్ధుడా ఆ.. ఆ.. ఆ.. పరిశుద్ధుడా ||సమీపింపరాని|| పాపులలో… ప్రధానుడనైన నను రక్షించుటకు క్రీస్తేసువై లోకమునకు అరుదెంచినావు (2) దూషకుడను హానికరుడైన నన్ను (2) కరుణించి మార్చివేసితివి (2) ||సమీపింపరాని|| నా దేవా… నా యవ్వనమును బట్టి తృణీకరింప బడకుండ నన్ను కాపాడుము (2) నా పవిత్రత ప్రేమ ప్రవర్తనములో (2) నీ స్వరూపములోకి నను మార్చుము (2) ||సమీపింపరాని|| Sameepimparaani Thejassulo O.. O.. Vaseeyinchuvaada Naa Daivamaa (2) Raajulaku Raaraajaa Samasthamunaku Jeevadhaarakudaa (2) Parishuddhudaa Aa.. Aa.. Aa.. Parishuddhudaa ||Sameepimparaani|| Paapulo.. Pradhaanudanaina Nanu Rakshinchutaku Kreesthesuvai Lokamunaku Arudenchinaavu (2) Dooshakudanu Haaniakarudaina Nannu (2) Karuninchi Maarchi Vesithivi (2) ||Sameepimparaani|| Naa Devaa.. Naa Yavvanamunu Batti Thruneekarimpa Badakunda Nannu Kaapaadumu (2) Naa Pavithratha Prema Pravarthanamulo (2) Nee Swaroopamuloki Nanu Maarchumu (2) ||Sameepimparaani||