సమీపించరాని తేజస్సులో నీవు - YouWorship
Sameepincharaani Thejassulo
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సమీపించరాని తేజస్సులో నీవు వసియించు వాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు నీ ప్రేమ వర్ణింప తరమా (2) యేసయ్యా నీ ప్రేమెంత బలమైనది యేసయ్యా నీ కృప ఎంత విలువైనది (2) ||సమీపించరాని|| ధరయందు నేనుండ చెరయందు పడియుండ కరమందు దాచితివే నన్నే పరమున చేర్చితివే (2) ఖలునకు కరుణను నొసగితివి (2) ||యేసయ్యా|| మితి లేని నీ ప్రేమ గతి లేని నను చూచి నా స్థితి మార్చినది నన్నే శ్రుతిగా చేసినది (2) తులువకు విలువను ఇచ్చినది (2) ||యేసయ్యా|| Sameepincharaani Thejassulo Neevu Vasiyinchu Vaadavainaa Maa Sameepamunaku Digi Vachchinaavu Nee Prema Varnimpa Tharamaa (2) Yesayyaa Nee Prementha Balamainadi Yesayyaa Nee Krupa Yentha Viluvainadi (2) ||Sameepincharaani|| Dharayandu Nenunda Cherayandu Padiyunda Karamandu Daachithive Nanne Paramuna Cherchithive (2) Khalunaku Karunanu Nosagithive (2) ||Yesayyaa|| Mithi Leni Nee Prema Gathi Leni Nanu Choochi Naa Sthithi Maarchinadi Nanne Shruthigaa Chesinadi (2) Thuluvaku Viluvanu Ichchinadi (2) ||Yesayyaa||