సమానులెవరు ప్రభో - YouWorship
Samaanulevaru Prabho
Artist: చెట్టి భానుమూర్తి
Category: Praise
Song Lyrics
సమానులెవరు ప్రభో నీ సమానులెవరు ప్రభో (2) సమానులెవరు ప్రభో సమస్త మానవ శ్రమాను భవమును (2) సహించి వహించి ప్రేమించగల (నీ) (2) ||సమానులెవరో|| సమాన తత్వము – సహోదరత్వము (2) సమంజసము గాను మాకు దెలుప (నీ) (2) ||సమానులెవరో|| పరార్ధమై భవ – శరీర మొసగిన (2) పరోపకారా నరావ తారా (నీ) (2) ||సమానులెవరో|| దయా హృదయ యీ – దురాత్మ లెల్లరున్ (2) నయాన భయాన దయాన బ్రోవ (నీ) (2) ||సమానులెవరో|| ఓ పావనాత్ముడ – ఓ పుణ్య శీలుడ (2) పాపాత్ములను బ్రోవ – పరమాత్మ సుత (నీ) (2) ||సమానులెవరో|| Samaanulevaru Prabho Nee Samaanulevaru Prabho (2) Samaanulevaru Prabho Samastha Maanava Shramaanu Bhavamunu (2) Sahinchi Vahinchi Preminchagala (Nee) (2) ||Samaanulevaro|| Samaana Thathvamu – Sahodarathvamu (2) Samanjasamu Gaanu Maaku Delupa (Nee) (2) ||Samaanulevaro|| Paraardhamai Bhava – Shareera Mosagina (2) Paropakaaraa Naraava Thaaraa (Nee) (2) ||Samaanulevaro|| Dayaa Hrudaya Yee – Duraathma Lellarun (2) Nayaana Bhayaana Dayaana Brova (Nee) (2) ||Samaanulevaro|| O Paavanaathmuda – O Punya Sheeluda (2) Paapaathmulanu Brova – Paramaathma Sutha (Nee) (2) ||Samaanulevaro||