సమాధాన గృహంబులోను - YouWorship
Samaadhaana Gruhambulonu
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సమాధాన గృ-హంబులోను సమాధాన-కర్త స్తోత్రములు (2) క్రీస్తు యేసు మనకిలలో నిత్య సమాధానము (2) మద్యపు గోడను కూల ద్రోసెను (2) నిత్య శాంతిని మనకొసగెన్ (2) ||సమాధాన|| పర్వతములు తొలగినను తత్థరిల్లిన కొండలు (2) నాదు కృప నిను విడువదనెను (2) నా సమాధానము ప్రభువే (2) ||సమాధాన|| లోకమిచ్చునట్లుగా కాదు ప్రభు సమాధానము (2) సత్యమైనది నిత్యము నిల్చును (2) నిత్యుడేసుచే కల్గెన్ (2) ||సమాధాన|| Samaadhaana Gru-hambulonu Samaadhana-kartha Sthothramulu (2) Kreesthu Yesu Manakilalo Nithya Samaadhaanamu (2) Madhyapu Godanu Koola Drosenu (2) Nithya Shaanthini Manakosagen (2) ||Samaadhaana|| Parvathamulu Tholaginanu Thaththarillina Kondalu (2) Naadu Krupa Ninu Viduvadanenu (2) Naa Samaadhaanamu Prabhuve (2) ||Samaadhaana|| Lokamichchunatlugaa Kaadu Prabhu Samaadhaanamu (2) Sathyamainadi Nithyamu Nilchunu (2) Nithyudesuche Kalgen (2) ||Samaadhaana||