సమాధానము దేవుని సమాధానము - YouWorship
Samaadhaanamu Devuni Samaadhaanamu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సమాధానము - దేవుని సమాధానము (2) ఇష్టులైన మనుష్యులకు సమాధానము దేవుని కిష్టులైన మనుష్యులకు సమాధానము - (1) 1. దయగలదేవుడు - ఈ భువి - కరుదెంచెను ప్రాణమిచ్చె సిలువలో - నిన్ను ప్రేమించి (2) ఈ ప్రేమను ఎరిగి - నీవు విరిగిపోతే - సమాధానము - (2) 2. దుష్టులకు నెమ్మది - లేదనెను దేవుడు శాంతి మార్గమును - వారెరుగరనెను మారు మనస్సు పొందితే - వారికి దొరుకు - సమాధానము 3. ఒప్పుకొనుము నీ పాపము - యేసుని యొద్ద క్షమియించి - పరిశుద్ధునిగా చేయును అప్పుడు నీ ఆత్మలో పొందెదవు - సమాధానము 4. ఆయన ఉపదేశము - నవలంబించుము హృదయములో - నుంచుకొనుము ఆ మాటలను ఆయనతో సహవాసము - చేసిన యెడల - సమాధానము 5. చింతించవలదు - ఏ - విషయమందును తెలియజేయుడి - దేవునికి విన్నపములతో తలంపు హృదయములకు - కావలియుండును - సమాధానము 6. నిన్నాశీర్వదించి కాపాడు - దేవుడు ప్రకాశింపజేయును - తన కృపాసన్నిధి నిన్నాశీర్వదించి -యిచ్చు తన నామమున - సమాధానము Pallavi: Samaadhaanamu - Devuni Samaadhaanamu (2) Ishtulaina Manushyulaku Samaadhaanamu Devuni Kishtulaina Manushyulaku Samaadhaanamu - (1) 1. DayagalaDevudu - Ee Bhuvi - Karudenchenu Praanamichche Siluvalo - Ninnu Preminchi (2) Ee Premanu Erigi - Neevu Virigipothe - Samaadhaanamu - (2) 2. Dushtulaku Nemmadi - Ledanenu Devudu Shaanthi Maargamunu - Vaarerugaranenu Maaru Manassu Pondithe - Vaariki Doruku - Samaadhaanamu 3. Oppukonumu Nee Paapamu - Yesuni Yodda Kshamiyinchi - Parishuddhanigaa Cheyunu Appudu Nee Aathmalo Pondedavu - Samaadhaanamu 4. Aayana Upadeshamu - Navalambinchumu Hrudayamulo - Nunchukonumu Aa Maatalanu Aayanatho Sahavaasamu - Chesina Yedala - Samaadhaanamu 5. Chinthinchavaladu - E - Vishayamandunu Theliyajeyudi - Devuniki Vinnapamulatho Thalampu Hrudayamulaku - Kaavaliyundunu - Samaadhaanamu 6. Ninnaasheervadinchi Kaapaadu - Devudu Prakaashimpajeyunu - Thana Krupasannidhi Ninnaasheervadinchi -Yichchu Thana Naamamuna - Samaadhaanamu