సమయము పోనీయక - YouWorship
Samayamu Poneeyaka
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
సమయము పోనీయక సిద్ధపడుమా సంఘమా (2) సిద్దెలలో నూనెను సిద్ధముగ చేసుకో (2) రారాజు రానైయున్నాడు వేగమే తీసుకెళ్తాడు (2) ||సమయము|| కాలం బహు కొంచమేగా నీకై ప్రభు వేచెనుగా జాగు చేసెనేమో నీ కోసమే (2) సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము|| యేసు వచ్చు వేళకై వేచి నీవు ప్రార్ధించి పరిశుద్ధముగా నిలిచెదవా (2) సిద్ధమేనా ఇకనైనా సంధింప యేసు రాజుని త్వరపడవా ||సమయము|| Samayamu Poneeyaka Siddhapadumaa Sanghamaa (2) Siddelalo Noonenu Siddhamuga Chesuko (2) Raaraaju Raanaiyunnaadu Vegame Theesukelthaadu (2) ||Samayamu|| Kaalam Bahu Konchamegaa Neekai Prabhu Vechenugaa Jaagu Chesenemo Nee Kosame (2) Siddhamenaa Ikanainaa Sandhimpa Yesu Raajuni Thvarapadavaa ||Samayamu|| Yesu Vachchu Velakai Vechi Neevu Praardhinchi Parishuddhamugaa Nilichedavaa (2) Siddhamenaa Ikanainaa Sandhimpa Yesu Raajuni Thvarapadavaa ||Samayamu||