సమయమిదే సమయమిదే - YouWorship
Samayamide Samayamide
Artist: Unknown Artist
Category: Correction
Song Lyrics
సమయమిదే సమయమిదే సంఘమా సమయమిదే సీయోనులో చేరుటకు సంఘమా సమయమిదే ||సమయమిదే|| చూడుము భూమి మీద పాప చీకటి క్రమ్మియున్నది జ్యోతివలె జీవించుము జీవ వాక్యం పట్టుకొని ||సమయమిదే|| సీయోనులో వశించు సర్వశక్తుడు నీ ద్వారా శోధింప ఈ దినము మార్పునొందుము స్ఫటికముగా ||సమయమిదే|| పిలుపుకు తగినట్లుగా నీవు నడువుము ప్రభు యేసుతో ప్రేమలోనే నిలువుము నిత్యజీవము చేపట్టుము ||సమయమిదే|| సీయోను రారాజు నిన్ను చూచి ఏతెంచెదరు మహిమగల కిరీటము నీకు ఆయన ఇచ్చెదరు ||సమయమిదే|| Samayamide Samayamide Sanghamaa Samayamide Seeyonulo Cherutaku Sanghamaa Samayamide ||Samayamide|| Choodumu Bhoomi Meeda Paapa Cheekati Krammiyunnadi Jyothivale Jeevinchumu Jeeva Vaakyam Pattukoni ||Samayamide|| Seeyonulo Vasinchu Sarvashakthudu Nee Dwaaraa Shodimpa Ee Dinamu Maarpunondumu Spatikamugaa ||Samayamide|| Pilupuku Thaginatlugaa Neevu Naduvumu Prabhu Yesutho Premalone Niluvumu Nithyajeevamu Chepattumu ||Samayamide|| Seeyonu Raaraaju Ninnu Choochi Ethenchedaru Mahimagala Kireetamu Neeku Aayana Ichchedaru ||Samayamide||