సమకూర్చుము తండ్రి - YouWorship
Samakoorchumu Thandri
Artist: సరెళ్ల సమూయేలు సుబ్బయ్య
Category: Praise & Worship
Song Lyrics
సమకూర్చుము తండ్రి - క్రైస్తవ - సభలో నైక్యతను - ద్వరలోం = దమ ప్రియ కొమరుండు - శ్రమలకుం బూర్వం - బమితాసక్తితో - నడిగిన విధ మున 1సమః|| 1. దేశము రక్షణకై - తండ్రి - దేవుని మహిమార్ధం - నిజముగ = వాసిగం గూర్చను - భాసుర ఐక్యం - బాశతో నిన్నిటు - నడుగుచునుండంగ 1 సమ|| 2. యేసుని నామమున్ - మమ్ముల - నేకముజేయు మింకం - దండ్రి = నీ సిలువను జూ - చుచు మే మిలలో - వాసిగం బ్రేమతో - వర్థిల్లుటకై 1||సమ|| Samakoorchumu Thandri - Kraisthava - Sabhalo Naikyathanu - Dvaralon = Dama Priya Komarundu - Shramalakun Boorvan - Bamithaasakthitho - Nadigina Vidha Muna 1Samah|| 1. Deshamu Rakshanakai - Thandri - Devuni Mahimaardhan - Nijamuga = Vaasigan Goorchanu - Bhaasura Aikyan - Baashatho Ninnitu - Naduguchunundangga 1 Sama|| 2. Yesuni Naamamun - Mammula - Nekamujeyu Mingkan - Dandri = Nee Siluvanu Joo - Chuchu Me Milalo - Vaasigan Brematho - Varthillutakai 1||Sama||