సన్నుతింతు యేసు స్వామి - YouWorship
Sannuthinthu Yesu Swaami
Artist: Unknown Artist
Category: Praise
Song Lyrics
సన్నుతింతు యేసు స్వామి నిన్ను అనుదినం నీ మహాత్య కార్యములను పాడి వివరింతును (2) శోధన వేదన కష్ట సమయాన – నా తోడుగా నుందువు ఆశ్చర్య కార్యములు ఆనంద ఘడియలు – ఎన్నడు మరువను ||సన్నుతింతు|| సమాధిలోనుండి నా ప్రాణము విమోచించియున్నావు కరుణా కటాక్షములు కిరీటముగా నాకిచ్చియున్నావు (2) నా దోషములన్నిటిని క్షమియించినావు – కరుణ సమృద్ధుడవు మేలులతో నా హృదయం తృప్తిపరచావు – నీకేమి చెల్లింతును ||సన్నుతింతును|| మహిమైశ్వర్యముల మహారాజు మహిమతో నింపును శాంతి రాజ్య స్థాపకుడు తన శాంతి నిచ్చును (2) అడిగిన వారికి కాదనకుండ వరములు కురిపించును యేసయ్య నీ గొప్ప నామము స్మరియింప – నాకెంతో భాగ్యము ||సన్నుతింతును|| Sannuthinthu Yesu Swaami Ninnu Anudinam Nee Mahaathya Kaaryamulanu Paadi Vivarinthunu (2) Shodhana Vedana Kashta Samayaana – Naa Thoduga Nunduvu Aascharya Kaaryamulu Aananda Ghadiyalu – Ennadu Maruvanu ||Sannuthinthu|| Samaadhilonundi Naa Praanamu Vimochinchiyunnaavu Karunaa Kataakshamulu Kireetamugaa Naakichchiyunnaavu (2) Naa Doshamulannitini Kshamiyinchinaavu – Karuna Samruddhudavu Melulatho Naa Hrudayam Thrupthiparachaavu – Neekemi Chellinthunu ||Sannuthinthunu|| Mahimaishwaryamula Maharaaju Mahimatho Nimpunu Shaanthi Raajya Sthaapakudu Thana Shaanthi Nichchunu (2) Adigina Vaariki Kaadanakunda – Varamulu Kurpinchinu Yesayya Nee Goppa Naamamu Smariyimpa – Maakentho Bhaagyamu ||Sannuthinthunu||