సన్నుతింతు నెప్పుడెహోవాను - YouWorship
Sannuthinthu Neppudehovaanu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సన్నుతింతు నెప్పుడెహోవాను (1) - తన కీర్తి నా నోట నుండును (2) 1. అతిశయింతు నెహోవానుబట్టి (2)- సంతోషింతురు దీనులు విని (2) 2. ఘనపరచుడి దేవుని పేరు - గొప్ప చేయుదము ఏకముగా 3. తనయొద్ద నే విచారించగా - తప్పించె నన్ను భయముల నుండి 4. తనను చూడగ వెల్గు కలిగెను - తమ ముఖములు లజ్జింపకుండె 5. యెహోవా భక్తులందరి చుట్టు - దూత కావలి యుండి రక్షించు 6. దేవుడుత్తముడని రుచిచూడు - ధన్యుడు తన్నాశ్రయించువాడు 7. ఆకలెత్తు సింహపు పిల్లలకు - ఆశ్రితుల కేమి కొదువలేదు Pallavi: Sannuthinthu Neppudehovaanu (1) - Thana Keerthi Naa Nota Nundunu (2) 1. Athishayinthu Nehovaanubatti (2)- Santhoshinthuru Deenulu Vini (2) 2. Ghanaparachudi Devuni Peru - Goppa Cheyudamu Ekamugaa 3. Thanayodda Ne Vichaarinchagaa - Thappinche Nannu Bhayamula Nundi 4. Thananu Choodaga Velgu Kaligenu - Thama Mukhamulu Lajjimpakunde 5. Yehovaa Bhakthulandari Chuttu - Dootha Kaavali Yundi Rakshinchu 6. Devuduththamudani Ruchichoodu - Dhanyudu Thannaashrayinchuvaadu 7. Aakaleththu Sinhapu Pillalaku - Aashrithula Kemi Koduvaledu