సన్నుతింతును దేవ నీ - YouWorship
Sannuthinthunu Deva Nee
Artist: బోర్డు సైమన్
Category: Praise & Worship
Song Lyrics
సన్నుతింతును దేవ - నీ సన్నిధానమున - సన్నుతింపగ = సకల మేలులు - సర్వకృపలను - సిలువ విలువల - ప్రేమ నొసగి - కలుషములు - కడుగంగ నాపై - కరుణజూపిన - కరుణమూర్తి 1. గతకాలమందును - కాని చేతల జేసి - వెతలలో పడియుంటిని = స్థితిని మరచి - నాదు మనవులు - మరల అడుగుచుండగ - మదిని రోయని నాదు పాపము - కడిగి శుద్దుని జేసినందుకు నన్ను 2. పిండాకృతిలో నుండ - దండినాధుడ - నాదు -గండములు - తొలగించితివి Sannuthinthunu Deva - Nee Sannidhaanamuna - Sannuthimpaga = Sakala Melulu - SarvaKrupalanu - Siluva Viluvala - Prema Nosagi - Kalushamulu - Kadugangga Naapai - Karunajoopina - Karunamoorthi 1. Gathakaalamandunu - Kaani Chethala Jesi - Vethalalo Padiyuntini = Sthithini Marachi - Naadu Manavulu - Marala Aduguchundaga - Madini Royani Naadu Paapamu - Kadigi Shudduni Jesinanduku Nannu 2. Pindaakruthilo Nunda - Dandinaadhuda - Naadu -Gandamulu - Tholaginchithivi