సన్నుతించెదను ఎల్లప్పుడు నిత్యము ఆయన కీర్తి నానోటనుండు - YouWorship
Sannuthinchedanu Ellappudu Nithyamu Aayana Keerthi Naanotanundu
Artist: సీయోను గీతాలు
Category: Praise & Worship
Song Lyrics
పల్లవి: సన్నుతించెదను ఎల్లప్పుడు (2) - నిత్యము ఆయన కీర్తి నానోటనుండు (2) 1. యోహోవాకు ప్రార్ధించగా - నా భయమంత తొలగించెను (2) శ్రమలన్నిటిలో నాతో నుండి - (2) చేరదీసి నన్ను ఆదరించె - ఆరాధించెద నెల్లప్పుడు (1) 2. జీవితమంతా పాడుచుందును - నీ మేలులకు ఓ ప్రభువా నా ఆయుష్కాల మంతయును నీ విశ్వాస్యత కొరకెప్పుడు - నిరతము నిన్ను స్తోత్రింతు 3. మహోన్నతమైనది నీదు మహిమ - ఘనత ప్రభావముగల ప్రభువా తనివి తీరగ నిను పూజింతు తరగని నీ కార్యములకై - తప్పక నిన్ను స్తుతియింతు 4. నీ సంకల్పమును నెరవేర్చి - నడిపించితివి ఘనముగను నాకు ప్రభుడవై నా కాపరివై నా జీవితములో ఉన్నావు - నిజముగ నిన్ను పొగడెదను Pallavi: Sannuthinchedanu Ellappudu (2) - Nithyamu Aayana Keerthi Naanotanundu (2) 1. Yohovaaku Praardhinchagaa - Naa Bhayamantha Tholaginchenu (2) Shramalannitilo Naatho Nundi - (2) Cheradeesi Nannu Aadarinche - Aaraadhincheda Nellappudu (1) 2. Jeevithamanthaa Paaduchundunu - Nee Melulaku O Prabhuvaa Naa Aayushkaala Manthayunu Nee Vishvaasyatha Korakeppudu - Nirathamu Ninnu Sthothrinthu 3. Mahonnathamainadi Needu Mahima - Ghanatha Prabhaavamugala Prabhuvaa Thanivi Theeraga Ninu Poojinthu Tharagani Nee Kaaryamulakai - Thappaka Ninnu Sthuthiyinthu 4. Nee Sangkalpamunu Neraverchi - Nadipinchithivi Ghanamuganu Naaku Prabhudavai Naa Kaaparivai Naa Jeevithamulo Unnaavu - Nijamuga Ninnu Pogadedanu